తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మొదటి పరిచయంతోనే భారీగా ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె తెలుగులో అడుగుపెట్టిన మొదట్లోనే 75 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషకం అందుకొని అప్పట్లో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన కత్రినా కైఫ్ త్వరలోనే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. […]
Category: Latest News
పిల్లలలో టైప్ 1 డయాబెటిస్.. ఈ చిట్కాలను పాటిస్తే చెక్ పెట్టవచ్చు..
ఈ రోజుల్లో మధుమేహం అనేది చిన్న ,పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తుంది. టైప్-1, టైప్-2 ఇలా రెండు విధాలుగా మధుమేహం వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోలేము. ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్, ఆహార నియమాలు, కొన్ని పండ్లు, తీపి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఆహారం విషయంలో ఏమాత్రం […]
లియో ట్విట్టర్ రివ్యూ.. విజయ్ హిట్ కొట్టినట్టేనా..?
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తోందంటే చాలు హడావిడి కూడా తారాస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆ పరిస్థితి ఎవరు ఊహించలేనిది. అంతలా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వందల కోట్లు వసూలు చేస్తోంది . దీన్ని బట్టి చూస్తే […]
భగవంత్ కేసరి రివ్యూ… బాలయ్య కొత్తగా… సరికొత్తగా..
నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]
అధిక బరువును తగ్గించాలా.. ఈ 5 లక్షణాలను అలవాటు చేసుకుంటే చాలు..
ఇటీవల కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వారు సంఖ్య అధికంగా పెరుగుతుంది. పొట్ట పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అంశాలు వల్ల పొట్టకు దారితీస్తాయి. దీంతో అద్దంలో తమను తాము చూసుకుంటూ లోలోన చాలా మదన పడుతుంటారు. కానీ పొట్ట పెరగడానికే కాదు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు అలవాట్లు చేసుకుంటే అధిక పొట్టను సులభంగా తగ్గించవచ్చు. […]
బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]
సముద్రపు నాచుతో నిత్య యవ్వనం మీ సొంతం.. ఎలా అంటే..?
ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ ఆస్ట్రేలియా లో స్థానికంగా ఉండే బ్రౌన్ సీవీడ్ లోకి బయో యాక్టివ్ సమ్మేళనాలు అవసరమైన స్కిన్ ప్రాటీన్ల విచ్చిన్నతను నిరోధిస్తాయని కమర్షియల్ ఆంటీ స్కిన్ ఏజింగ్ ఏజెంట్ తో పోలిస్తే పోలిసై లెవెల్స్ ను గణనీయంగా పెంచుతాయని ఒక పరిశోధనలో తెలిసింది. ఇది ఎఫెక్టివ్ నాచురల్ హెల్త్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు మార్గం సుగమం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో చర్మ సౌందర్యానికి దోహదం చేసే బయోలాజికల్ లెవెల్, […]
భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]
భగవంత్ కేసరితో ఊచకోత కోస్తున్న బాలయ్య..!!
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీగా […]