అలాంటి వారి పక్కన ఉండడం చాలా డేంజర్.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..!!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” సలార్ ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ అమ్మడు శాంతన్ హజారికాతో ప్రేమలో ఉంది. […]

మెగాస్టార్ చేతుల మీద‌గా ‘మంగళవారం’ ట్రైలర్.. ఆ ఊరిలో వ‌రుస మ‌ర‌ణాల వెన‌క మిస్ట‌రీ ఏంటి?

ఆర్ఎక్స్ 100 మూవీతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. `మంగ‌ళ‌వారం` అంటూ మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. హార్రర్‌ కమ్ స‌స్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. నందితా శ్వేతా, అజయ్‌ ఘోష్‌, రంగం ఫేమ్ అజ్మల్‌, కృష్ణ చైతన్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ బ్యాన‌ర్ల‌ పై స్వాతి రెడ్డి గునుపాటి, […]

ఐదు నిమిషాలకి రతిక ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఉన్నది కేవలం నాలుగు వారాలే అయిన కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రతిక. ఈమె నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరిని తదుపరి వారంలో కొనసాగించలేకపోయింది. గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి […]

భారీ వ్యూస్ తో దూసుకుపోతున్న ” ఫ్యామిలీ స్టార్ “… విజయ్ మానియా మళ్లీ అదరగొట్టాడుగా…!!

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి సక్సెస్ దక్కించుకుని సినిమా ఫీల్డ్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హిట్ ని దక్కించుకున్నాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తూ.. మేకర్స్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. […]

పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ […]

ఆ కోలీవుడ్ స్టార్ హీరోకు కోడ‌లు కాబోతున్న కృతి శెట్టి.. వైర‌ల్ గా మారిన క్రేజీ న్యూస్‌!

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి శెట్టి.. ఆ త‌ర్వాత వెంట వెంట‌నే శ్యామ్ సింగ‌రాయ్, బంగ‌ర్రాజు చిత్రాల‌తో మ‌రో రెండు విజ‌యాలు అందుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. భారీ క్రేజ్ తెచ్చుకుంది. కానీ, బంగార్రాజు త‌ర్వాత మ‌ళ్లీ ఆమె హిట్ ముఖ‌మే చూడ‌లేదు. వ‌రుస‌గా మూడు, నాలుగు ఫ్లాపులు ప‌డ‌టంతో తెలుగులో కృతి శెట్టికి ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. దాంతో ఈ భామ వేరె భాష‌ల‌వైపు చూస్తోంది. త‌మిళ‌, […]

టెన్నిస్ బంతుల పాపగా మారిపోయిన పూజా హెగ్డే.. మినీ ఫ్రాక్‌ లో ఏం ఉంది రా బాబు!

అందం, టాలెంట్ కు అదృష్టం కూడా తోడవడంతో ముంబై బ్యూటీ పూజా హెగ్డే అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయింది. టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరుస విజయాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్న తరుణంలో పూజా హెగ్డేకు బ్యాడ్‌ టైం మొదలైంది. గ‌త‌ ఏడాది నుంచి ఈ బుట్టబొమ్మ ఏ సినిమాలో నటించినా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే […]

బిగ్ బాస్ రీఎంట్రీ కోసం ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన రతిక..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడికి వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు.. కోట్లాదిమంది తెలుగు ఆడియోస్ కి మరింత చేరువవడమే కాకుండా సినిమాలో అవకాశాలను ద‌క్కించుకుంటూ బిజీ అయి తమ నటనతో స్టార్‌డంను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాగే చాలామంది సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రతిక ప్రస్తుతం ఆమెకి క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ఇక నాలుగో […]

భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు.. ఈ ద‌స‌రా సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

ఈ ద‌స‌రా పండుగ‌కు మూడు పెద్ద సినిమాలు పోటీ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అందులో నంద‌మూరి బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఒక‌టి కాగా.. మ‌రొక‌టి ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఇంకొక‌టి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో`. భ‌గ‌వంత్ కేస‌రి ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక లియో యాక్ష‌న్ మూవీ అయితే.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వ‌చ్చింది. ఈ రెండు సినిమాల‌కు మిక్స్డ్ రివ్యూలు […]