ఆ డైరెక్ట‌ర్ పిలిస్తే ప‌రిగెత్తుకుంటా వెళ్తానంటున్న అనుప‌మ‌.. అంత పిచ్చుందా?

మ‌ల‌యాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షోకు దూరంగా ఉంటూ స‌హ‌జ న‌ట‌న‌తో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుప‌మ‌.. గ‌త ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అందులో కార్తికేయ 2, బ‌ట‌ర్ ఫ్లై, 18 పేజెస్ వంటి సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అనుప‌మ `టిల్లు స్క్వేర్` అనే రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు […]

భార్య అక్కతో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న నటి భర్త.. అందుకే విడాకులు

ఒకప్పటి హీరోయిన్ ఊర్వశి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు షీనియర్ హీరోల అందరి సరసన నటించింది. ఆ తర్వాత ఇప్పుడు వయస్సు పెరగడంతో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తోంది. హీరో హీరోయిన్లకి తల్లిగా నటించడంతో పాటు లేడీ కమెడియన్ పాత్రల్లో ప్రేక్షకులను నువ్విస్తోంది. ఊర్వశి అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం తాగడం, మద్యం తాగి సినిమా షూటింగ్ లకు రావడం లాంటిపై ఆమెపై విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఈవెంట్లకి,షోలకి కూడా మద్యం సేవించి వచ్చి చాలాసార్లు నిమర్శల […]

” భగవంత్ కేసరి ” కి అందరి నుంచి అప్రిషియేషన్స్ చాలా సంతోషంగా ఉందంటూ.. అనీల్ రావిపూడి..!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ , ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీ లీల నటించగా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందింది. అక్టోబర్ 19న మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ నుండే మంచి టాక్ ని […]

రాంగ్ టైమ్ లో దిగిన ర‌వితేజ‌.. ఫ‌స్ట్ డే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఎంత వ‌సూల్ చేసిందంటే..?

ఈ ద‌సరా పండుగ‌కు విడుద‌లైన చిత్రాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఒక‌టి. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా చేస్తే.. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నాజ‌ర్, మురళీశర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్టువర్ట్‌పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తూ గ‌జ‌దొంగగా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు […]

ఎముకలను ఉక్కులా మార్చే క్యాల్షియం రిచ్ టీ..

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఎముకలు గుల్లబారడం, ఎముకలు దృఢంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు తలెత్తుతున్నాయి. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్లాత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయి. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో కూడా ఎముకలు దృఢంగా ఉండేది. […]

క‌ళ్యాణ్ రామ్ మూవీ అస్డేట్స్.. ఓ శక్తివంతమైన క్యారెక్టర్‌లో..

కళ్యాణ్ రామ్‌ హీరోగా అశోక్ క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఓ భారీ బడ్జెట్ మూవీ శుక్రవారం లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటించబోతుంది. సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశంలో విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించాడు. భారీ బడ్జెట్ హైటెక్నికల్ వాల్యూస్ […]

`భ‌గ‌వంత్ కేస‌రి` 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్‌.. రూ. 68.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలుసా?

అఖండ‌, వీర‌సింహారెడ్డి సినిమాలతో వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు `భ‌గ‌వంత్ కేస‌రి`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో పాటు […]

హీరోయిన్ ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్న ఊర్వశీ రౌతుల.. కారణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది ఊర్వశి రౌతెల. తెలుగుతో పాటు పలు భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్స్‌గా కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇక హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. హీరోయిన్గా వచ్చిన తర్వాత ఐటెం గర్ల్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. కానీ ఊర్వశి రౌతెల మాత్రం ఐటమ్ గర్ల్‌గా వచ్చి హీరోయిన్గా అవకాశాలు వచ్చినా […]

రోజా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో సుమన్..!!

ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాజకీయాలలో మార్పులు రావడంతో పాటు ఒకరి పైన మరొకరు దూషించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మీడియా సమావేశంలో మంత్రి సినీనటి రోజా పైన తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీంతో పలువురు సెలబ్రిటీలు సైతం రోజా కార్యకర్తలు వైసిపి నాయకుల సైతం ఆమెకు అండగా నిలుస్తూ బండారుపైన […]