బిగ్ బాస్ 7 స్టార్టింగ్ లో కొంత బోర్ కొట్టిన ఇటీవల రోజులకు రసవత్తంగా మారుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లతో హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. లేడీ కంటెస్టెంట్స్, మెయిల్ కంటెస్టెంట్స్ మధ్య తగ్గపోరుగా గేమ్ నడుస్తుంది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున మరింత ఉత్కంఠను పెంచారు. ముఖ్యంగా ప్రోమో చూశాక నాగార్జున హోస్టింగ్ నీ చూసి తెలుగు ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ” […]
Category: Latest News
తెలుగు ప్రేక్షకులు అంటే మరీ అంత చులకనా.. కమల్ హాసన్ షాకింగ్ నిర్ణయం..
‘నాయకుడు’ ఇండియాలో రూపొందిన అనేక గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ టైమ్‌లెస్ గ్యాంగ్‌స్టర్ సినిమాను డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తీశారు. ఈ సినిమాలో కమల్ మూడు వీరయ్య నాయుడుతో పాటు విభిన్న వయస్సుల వ్యక్తులలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం దశాబ్దాల తర్వాత కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. దురదృష్టవశాత్తు, 1987లో విడుదలైన ఈ క్లాసిక్‌ని పెద్ద స్క్రీన్‌పై చూసే అవకాశం ఇప్పటి తరం యువకులు, మధ్య […]
బాలయ్య హ్యాండ్ పడింది కాజల్ లక్ మారిపోయింది..!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2007లో ” లక్ష్మీ కళ్యాణం ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో నటించింది. అలా తన కెరీర్ లో హీరోయిన్ గా మొత్తం 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ” భగవంత్ కేసరి ” సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని దక్కించుకుంది. అయితే వివాహం తర్వాత […]
అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు రామ్ […]
నేను మోసపోయాను అంటూ వార్నింగ్ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ..!
ఆరోహి రావు బిగ్ బాస్ 6లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే గలగల మాట్లాడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కంటెస్టెంట్ సూర్యతో ఆరోహి రావు సన్నిహితంగా ఉండేది. అనూహ్యంగా నాలుగో వారమే ఆమె బిగ్ బాస్ జర్నీ ముగిసిపోయింది. ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. తాజాగా ఆరోహి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ” ఆన్లైన్ సెల్లింగ్ యూప్స్ ఫ్లిప్ కార్ట్, మీషోలలో రెండు వస్తువులు ఆర్డర్ చేశాను. నాలుగు రోజుల క్రితం […]
మ్యాన్షన్ 24 నెక్ట్స్ సీరిస్‌లో బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్లు… హౌస్‌లోనే లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ ముగ్గురు ఎవరంటే…!
బిగ్ బాస్ 7 స్టార్ అయి ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. ఇక శుక్రవారం ఎపిసోడ్ కు మ్యాన్షన్ 24 నటీనటులు హౌస్ లోకి వెళ్లారు. ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కోసం ఓంకార్, వరలక్ష్మి శరత్ కుమార్ , నందు, అవికాగోర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అక్కడ కంటెస్టెంట్స్ తో మాట్లాడి వారికి మ్యాన్షన్ 24 కు సంబంధించిన కొన్ని సీన్స్ లో నటించాలని […]
రాజేంద్రప్రసాద్ ” కృష్ణారామ ” ట్రైలర్… అబ్బా అదరగొట్టాడుగా ( వీడియో)
ఈ మధ్యకాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా హిట్ అవుతున్నాయి. జనాలు కూడా వాటిని ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, గౌతమి నటించిన సినిమా ” కృష్ణారామ “. అలాగే ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబ్ స్టార్ అనన్య కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ” ఈటీవీ విన్ ” లో అక్టోబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది. […]
రవితేజ ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాలో కోతలు… ఎంత కోసేశారంటే…!
మాస్ మహారాజు రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గత ఏడాది రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన ” ధమాకా ” సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ హీరోగా తాజాగా రిలీజ్ అయిన మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటుంది. ఇదిలా […]
లారెన్స్ ” చంద్రముఖి 2 ” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి […]