ఓరి దేవుడోయ్.. బిగ్బాస్ ఇంతకు తెగించేసాడా …ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ షో ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు ప్రెసెంట్ హౌస్ లో సిచువేషన్ ఎలా ఉందో బాగా తెలిసే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు ..? ఏ కంటెస్టెంట్ ఎప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తాడు ..? తెలియని సిచువేషన్ నెలకొంది . కాగా ఈ వారం నామినేషన్ లిస్టులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ , శివాజీ తప్పిస్తే మిగతా అందరూ నామినేట్ […]

కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..?

ఇటీవ‌ల కాలంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా తక్కువ. హీరోయిన్‌లు కూడా రెండు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మిడిల్ రేంజ్‌ హీరోలు ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ రూ.10 కోట్లపైన డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు రూ.50 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రభాస్ ఐతే ఏకంగా రూ.100 కోట్ల మార్క్ వరకు […]

డిమాండ్ చేయడంతో కాజల్ ప్లేస్ లో శ్రీ లీల పిక్స్..!!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కోలీవుడ్ టాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి భారీగానే సినిమాలలో నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన […]

బుల్లితెర నటి మహేశ్వరివి అలాంటి ఫొటోస్ వైరల్…!!

సినిమాలలో నటించే వారి కంటే.. సీరియల్స్ లో నటించే వారే ఎక్కువ ఫేమస్ అవుతూ ఉంటారు. సినిమా అయితే సంవత్సరానికి ఒక్కసారే కనిపిస్తారు. అదే సీరియల్ అయితే వారంలో ఆరు రోజులు కనిపిస్తూ ఉంటారు. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యానికి చెందినదే మహేశ్వరి కూడా. తన పాత్రలో జీవిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మహేశ్వరి. ఇక ఈ ముద్దుగుమ్మ ” పెళ్లినాటి ప్రమాణాలు ” అనే సీరియల్లో లక్షణంగా […]

ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే మహేశ్ బాబు అలా చేయాల్సిందే.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ మామూలుగా లేదుగా..!!

మరి కొద్ది గంటల్లోనే ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది . కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు . ఈరోజు తో వరల్డ్ కప్ 2023 కప్ ఇండియా కా..? ఆస్ట్రేలియా కా..? తేలిపోబోతుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంకి పలువురు స్టార్ సెలబ్రెటీస్ చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ ..టాలీవుడ్ హీరోలు.. పలువురు పొలిటిషియన్స్ కూడా […]

ఆచార్య కంటే ముందే ఆ సినిమాలో నటించాల్సిన చరణ్-చిరంజీవి.. ఆ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది . ఒకప్పుడు ఒక హీరో నటించిన సినిమాకి మరొక హీరో హెల్ప్ చేయాలి ..అంటేనే తెగ బాధ పడిపోయేవారు . కానీ ఇప్పుడు మాత్రం ఒక హీరోతో కలిసి మరొక హీరో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . వీళ్ళ […]

ప్రభాస్ – శ్రీను మధ్య ఉన్న స్నేహం అదేనా…. బయటపడ్డ అసలు గుట్టు…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు స్నేహితులుగా ఉంటారా? అంటే కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇక అటువంటి వారి స్నేహాలు కనిపించాలంటే మొన్నీమధ్య రామ్ చరణ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ పిక్స్ ని చూస్తే చాలు. ఇక స్టార్ హీరో, ఓ కమెడియన్ స్నేహితులుగా ఉంటారా అని ప్రశ్నిస్తే… తప్పకుండా ప్రభాస్, శ్రీను గురించి తెలుసుకోవాలి. ఇద్దరి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది అంటుంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఇటీవలే శ్రీను మీడియాతో మాట్లాడుతూ తమ […]

అమ్మ బాబోయ్.‌.అక్కినేని నాగేశ్వరరావు ” మాయాబజార్ ” మూవీ విషయంలో అలా ఆలోచించారా…!!

అక్కినేని నాగేశ్వరరావు మనందరికీ సుపరిచితమే. ఈయన అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అక్కినేని ఎన్టీఆర్ సినిమాలు తీస్తున్న సమయంలో ఆ సినిమా కోటి రూపాయలు దాటితే అది చాలా పెద్ద సంచలనం. కె.వి రెడ్డి మాయాబజార్ అనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దీనిని నాగిరెడ్డి, చక్రపాణిలు కలిసి నిర్మాణం చేశారు. మాయాబజార్ స్క్రిప్ట్ వాళ్లకి చాలా బాగా నచ్చింది. దాంతో స్క్రిప్ట్ కి సంబంధించిన బడ్జెట్ ని కూడా వెయ్యమని చెప్పేశారు. పింగళితో […]

రాజమౌళితో హీరోయిన్ సలోనికి ఉన్న సంబంధం ఏంటి..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి పాన్ ఇండియా లేవల్లో పేరు సంపాదించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు.. అయితే రాజమౌళి ఎంతో మంది హీరోయిన్లను సైతం స్టార్ పొజిషన్లోకి తీసుకువచ్చారు. అలాంటి వారిలో హీరోయిన్ సలోని కూడా ఒకరు. ఈమె నటించింది కొన్ని సినిమాలు అయినా తన అందం నటనతో అభినయంతో మంచి గుర్తింపు అందుకున్నది. తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించింది […]