ఓరి దేవుడోయ్.. బిగ్బాస్ ఇంతకు తెగించేసాడా …ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ షో ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు ప్రెసెంట్ హౌస్ లో సిచువేషన్ ఎలా ఉందో బాగా తెలిసే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు ..? ఏ కంటెస్టెంట్ ఎప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తాడు ..? తెలియని సిచువేషన్ నెలకొంది . కాగా ఈ వారం నామినేషన్ లిస్టులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ , శివాజీ తప్పిస్తే మిగతా అందరూ నామినేట్ అయ్యారు .

కాగా అందరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఓట్లు ఈసారి బాగానే పడ్డాయి . కానీ చివరి మూడు స్థానాల్లో అశ్విని – రతిక – శోభ శెట్టి మిగిలిపోయారు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి ఎవరిని హౌస్ లో ఉంచాలి అంటూ తెగ ఆలోచిస్తున్నాడట . ముగ్గురికి ముగ్గురే ఎవరిని తీసి పడేయలేం.. ముగ్గురిలో ఏ ఒక్కరు బయటికి వెళ్లిన టిఆర్పి రేటింగ్స్ పడిపోతాయి.

అందుకే బాగా ఆలోచించి బిగ్ బాస్ ఈసారి ఎలిమినేషన్ ఎత్తేసాడట . నెక్స్ట్ వీక్ ఒకేసారి ఇద్దర్ని ఎలిమినేట్ చేసే విధంగా డబల్ ఎలిమినేషన్ పెడుతూ ఈసారి సేఫ్ జోన్ లో ఉండేలా ఈ ముగ్గురు లేడీ కంటెస్టెంట్లను సేవ్ చేశాడట. ఈ వారం హౌస్ లో ఎలిమినేషన్ లేదు అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. బిగ్బాస్ తనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పడానికి ఇది మరో బెస్ట్ ఎగ్జాంపుల్..!!