సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు. ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది. ” వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత […]
Category: Latest News
” స్టార్ మా ” లో ప్రసారం కాబోతున్న ఆదిపురుష్.. ఎప్పుడంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ” ఆది పురుష్ ” సినిమాతో డిజాస్టర్ ని దక్కించుకున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ప్రధాన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వరల్డ్ […]
సరిపోదా శనివారం అనే టైటిల్ తో 31వ సినిమా.. టైటిల్ గ్లింప్స్ వైరల్..!!
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన […]
కేవలం అచీవ్మెంట్ మాత్రమే నాది అచీవర్ ఆయనే.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ పై బన్నీ ఎమోషనల్ కామెంట్స్..!!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడుగా ఆయనకు అవార్డు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ రావడంపై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ” జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని.. సాధారణంగా మనం అనుకుంటాం. జాతీయ అవార్డు అందుకున్న తరువాత నాకు తెలిసిన […]
బాలయ్య పై మరొకసారి అదిరిపోయే ట్వీట్ చేసిన పూనమ్ కౌర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట మాయాజాలం అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్.. అచ్చ తెలుగు ఆడపడుచుల తన ఆనందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత ఎన్నో వివాదాలు ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది ప్రస్తుతం రాజకీయాలలో తరచూ ఆక్టివ్ గా ఉంటోంది పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో ఏదైనా ట్రీట్ పెట్టడం ఆలస్యం నిమిషాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది తాజాగా ఈ అమ్మడు ఒక సినిమా గురించి […]
నేషనల్ అవార్డ్ విన్నర్ కు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ (వీడియో)..
అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా టాలీవుడ్ లో ప్రముఖులు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడుగా పుష్ప ది రైజ్ సినిమాకి గాను అల్లు అర్జున్, డైరెక్టర్ కింగ్ సాలమన్, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ […]
రూ. 100 కోట్లు తీసుకునే ప్రభాస్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాహుబలి సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అలాంటి ప్రభాస్ ఫస్ట్ మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్.. 2002లో `ఈశ్వర్` మూవీతో హీరోగా తొలిసారి వెండితెరపై మెరిశాడు. జయంత్ […]
కిల్లింగ్ లుక్స్ తో అందాల దాడి చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ పుట్టినరోజు ఈనెల ప్రారంభంలో జరిగింది. తన ప్రియుడు జాకీ భగ్నానితో రొమాంటిక్ డేట్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2021లో అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి కలిసి అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది. బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు రావడానికి ముఖ్య కారణం తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్న అని చెప్పవచ్చు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో […]
గోపీచంద్, రవితేజ కాంబో మూవీలో తమిళ్ డైరెక్టర్..!!
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు గోపీచంద్ భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా రవితేజను మరింత మాస్ గా చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారట గోపీచంద్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తమిళ్ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. […]