ఓ మై గాడ్: ఫైనల్లీ..అందరు అనుకున్న అన్నంత పని చేయబోతున్న సమంత.. కొంప ముంచేసిందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత పేరు ఎక్కడ వినిపించట్లేదు.. కనిపించట్లేదు . నిన్న మొన్నటి వరకు ఆమెను ఓ రేంజ్ లో తెగ ట్రోల్  చేసిన జనాలు సైతం అసలు సమంత ఎక్కడ ఉంది..? ఏం చేస్తుంది ..? ఎలా ఉంది..?  అని పట్టించుకోవడం మానేశారు.  సమంత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో అభిమానులకి రకరకాల డౌట్లు వస్తున్నాయి .

అయితే సమంత తన వద్దకు వచ్చిన డైరెక్టర్ కి సైతం మంచి కథ అయిన రిజెక్ట్ చేస్తూ వచ్చిందట . అంతేకాదు అసలు ఎప్పుడు సినిమాలు ఆమె చేస్తుంది..?  అసలు చేస్తుందా లేదా ..? అన్న అనుమానాలు ఉన్నాయి . అయితే ఫైనల్లీ అదే వార్తలను నిజం చేయబోతుంది సమంత అంటూ ఓ న్యూస్ ప్రచారం జరుగుతుంది . సమంత ఇకపై సినిమా ఇండస్ట్రీలో కనిపించకూడదు అంటూ డిసైడ్ అయిందట .

పూర్తిగా తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనుకుంటుందట . తెరపై ఇక సమంతను చూడడమే కష్టం అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.  దీంతో సమంత తన ఫ్యాన్స్ కొంప ముంచేసింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి . మొత్తానికి అందరూ ఫస్ట్ నుంచి అనుకున్నట్టే సమంత లాస్ట్ మూమెంట్లో దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చి అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది..!!