హీరో నాగశౌర్య దంపతుల ఫస్ట్ యానివర్సరీ.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కొత్త జంట..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగశౌర్య పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ పెళ్లి జరిగి నేటికీ సంవత్సరం కంప్లీట్ అయింది . ఈ క్రమంలోనే వీళ్ళ పెళ్లి యానివర్సరీ కి సంబంధించిన క్యూట్ వీడియోని షేర్ చేసుకున్నాడు నాగశౌర్య . హీరో నాగ శౌర్య తన గర్ల్ ఫ్రెండ్ అనూషను పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది .

బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ లో వీరు చాలా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.  అయితే వీళ్ళ పెళ్లి అయిన ఏడాది సందర్భంగా ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళకి సంబంధించిన ఏ ఫోటోలు కూడా బయటకు రాకపోవడంతో వీళ్ళిద్దరూ దూరం గా ఉన్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది .

అయితే అవంతా ఫేక్ అని మేము కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పేసాడు నాగశౌర్య ఈ ఒక్క వీడియోతో.. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా నాగ శౌర్య ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్ లు అంటూ సంబంధ్జం లేకుండా వరుస సినిమాలకి కమిట్ అవుతూ మూవీస్ చేస్తున్నాడు..!