ప్రభాస్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యి ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందిన హీరో ప్రభాస్.. ఎంతమంది అభిమానులను సంపాదించారు బాహుబలి, బాహుబలి 2 చిత్రం ద్వారా మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా కానీ ఆయనకి మాత్రం క్రేజ్ తగ్గేదే లేదు.ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించాడు. అంటే ఇవాళ ప్రభాస్ పుట్టిన […]

జస్ట్ మిస్..లేకపోతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆ హీరో ఉండేవాడా..? లక్కీ ఫెలో..!!

సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయని సిచువేషన్ వచ్చినా కూడా నిలదొక్కుకునే వాడే రియల్ హీరో . అయితే ఉదయ్ కిరణ్ అలాంటి స్ట్రెస్ ని తట్టుకోలేక పోయాడు . అందుకే ఆయన తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే  స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించాడో మనకు తెలిసిందే. అయితే సరిగ్గా ఉదయ్ […]

బ్రాహ్మిణి హీరోయిన్ గా రిజెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలి అని .. సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలి అని.. చాలా చాలా మంది ఆడవాళ్లు ఇష్టపడుతూ ఉంటారు.  అయితే చాలామంది సినిమాలు అంటే ఇష్టం ఉన్నా సరే తెరపై కనిపించడానికి ఇష్టపడరు.  ఆ కేటగిరిలోకి వస్తుంది బ్రాహ్మిణి.. నందమూరి  బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..అనుకోవకి అనుకోవ ..పద్ధతికి పద్ధతి అన్ని కలగలిసిన ఓ కుందనపు […]

చిరంజీవి కూతురిని టార్చర్ చేసిన హీరో… బయటకు రాని విషయాలు?

తెలుగు తెర వెలుగు మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లలన్న సంగతి అందరికీ విదితమే. అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఏలు ఏలుతున్న సంగతి తెలిసినదే. అదేవిధంగా చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా వివిధ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తూ బిజీగా వుంటున్నారు. ఈ మధ్యకాలంలో చిరుతో కలిసి ఆమె ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక శ్రీజ గురించి అందరికీ తెలిసినదే. […]

డార్లింగ్ ప్రభాస్ కి ఈ పుట్టినరోజు మోస్ట్ స్పెషల్ ..ఎందుకో తెలుసా..?

ప్రభాస్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తన పేరుకి అలాంటి పరిచయాలు చేయనవసరం లేకుండా ఉండేలా స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . ఈరోజు ఆయన 44వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ కూడా ఆయనకు స్పెషల్గా విషెస్ ను అందజేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . […]

పూజ అవుట్.. రతిక ఇన్.. హాట్ బ్యూటీ రీ ఎంట్రీతో రసవత్తంగా మారనున్న బిగ్ బాస్…!!

బిగ్ బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీ ఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకు వచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ […]

ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా..కీరవాణి ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న స్టార్ హీరో మనవరాలు..!

ఎస్ ..ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మొగ నుందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు . దీనికి సంబంధించిన పనులన్నీ చకచకా కంప్లీట్ చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ . ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో మరో బడా సెలబ్రిటీ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన […]

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు… వర్మపై నటి గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు. ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది. ” వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత […]

” స్టార్ మా ” లో ప్రసారం కాబోతున్న ఆదిపురుష్.. ఎప్పుడంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ” ఆది పురుష్ ” సినిమాతో డిజాస్టర్ ని దక్కించుకున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ప్రధాన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వరల్డ్ […]