ఎలక్ట్రానిక్ సైకిల్ తో టైప్ 2 డయాబెటిస్ దూరం.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే..?

సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం అని అందరికీ తెలుసు. ఆరోగ్యానికి కూడా ఎంత‌గానో మేలు చేస్తుంది. అయితే స్కూటర్‌లు, బైక్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిందిసైకిల్ వాడ‌కం త‌గ్గింది. దీంతో శారీరక శ్రమ పూర్తిగా లేకుండా పోయింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి వ్యాయామం మంచి మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సైకిల్ ఉపయోగించేవారు టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచించారు. పరిశోధకులు దీనికి సంబంధించి ఓ […]

దాదాపు 22 ఏళ్ల తరువాత మురారి సినిమాకి సీక్వెల్ తీస్తున్న స్టార్ డైరెక్టర్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ సినిమానే  మురారి . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు చాలా చాలా క్లాస్ లుక్స్ లో కనిపించగా సోనాలి బింద్రే నాటి లుక్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది . ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది  అన్న […]

అవి కేవ‌లం నా భ‌ర్త వ‌ర‌కే.. దీపికా బ‌య‌ట పెట్టిన ఆ సీక్రెట్స్‌..!

బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిబి షాలో అడుగుపెట్టి ఉన్నది ఐదు వారాలు అయినా మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ఒడిస్సా బ్యూటీ. బిగ్‌బాస్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆకట్టుకుంది. అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాప్ సెవెన్ కంటిస్టెంట్ల‌లో ఒకరిగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ ఇలా స‌డ‌న్‌గా ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఎలిమినేట్ అవ్వడం ఆమె […]

ఇంటికి వెళ్లి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. రాజమౌళి అంటే అంత కోపమా..?

ఏ హీరోయిన్ అయినా సరే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని .. చాలా చాలా ఆశపడుతుంది . అంత పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇస్తే ఏ హీరోయిన్ వదులుకోదు కానీ రాశిఖన్నా మాత్రం రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . దీనితో రాజమౌళి సైతం షాక్ అయిపోయాడు.  రాశి కన్నా రాజమౌళి వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప .. ఎవరు క్రేజ్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే రాజమౌళి ..రాశిఖన్నా […]

“గుంటురు కారం” సినిమాలో మహేష్ కి ఆ జబ్బు ఉందా..? కొత్త పొస్టర్ లో ఇచ్చిన క్లూ గమనించారా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది . పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయిపోతున్నారు.  తాము నటించే సినిమాలలో ఆ హీరో పాత్రకు ఏదైనా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటే కచ్చితంగా ఆ హీరో క్యారెక్టర్ ను లైక్ చేస్తున్నారు . సినిమా హిట్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కొందరు డైరెక్టర్ లు  అదే ట్రెండ్ ని కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతున్నారు. రీసెంట్ గా […]

“కావాలయ్య పాటలో అతి పెద్ద బూతు”.. చెయ్యిని అక్కడ పెట్టుకున్న తమన్నా..మీరు గమనించారా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరోక్షకంగా ఎలాంటి బూతు పదాలను వాడుతున్నారో  మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా లిప్ లాక్ ..బెడ్ ..బాత్రూం సీన్స్ తెరకెక్కించడమే కాకుండా మంచి పాటల్లో సైతం నాటి నాటి పదాలను యూస్ చేస్తూ కుర్రాళ్ళకి డబల్ మీనింగ్ అర్థాలు క్రియేట్ చేసేలా చేస్తున్నారు . అయితే అలాంటి ఓ పాట ఈ మధ్యకాలంలో వచ్చిన తమన్నా కావాలయ్యా సాంగ్ . జైలర్ సినిమా ఎంత హిట్ అయిందో అంతకు డబల్ రేంజ్ […]

పండగ రోజు మెడలో తాళితో దర్శనమిచ్చిన సురేఖ వాణి.. మళ్లీ పెళ్లి చేసుకున్నావా అంటూ..

టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ కూతురుతో కలిసి ఎప్పుడు నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. చాలా సినిమాల్లో అక్క, పిన్ని, వదిన పాత్రల్లో త‌న అద్భుత‌మైన నటిన‌తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వయసు పై పడుతున్న కొద్ది మరీ అందంగా కనిపిస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది. ఇక కరోనా టైంలో ఇన్‌స్టాలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్న యంగ్ హీరోలు.. ద‌రిద్రం అంటే ఇదే!

టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్ట‌ర్స్ లో బోయ‌పాటి శ్రీ‌ను ఒక‌రు. రైట‌ర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, ద‌రిద్రం ఏంటంటే.. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు బోయ‌పాటి ప‌రిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగ‌తి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయ‌పాటితో సినిమా అంటే భ‌య‌పడుతున్నారు. ఇందుకు కార‌ణం ఇటీవ‌ల విడుద‌లైన `స్కంద‌` మూవీనే. బాల‌య్య‌తో అఖండ […]

`భ‌గ‌వంత్ కేస‌రి` బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌.. 5 రోజుల లెక్క ఇదే!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ‌, వీర సింహారెడ్డి త‌ర్వాత మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవ‌లె ఆయ‌న `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీలక పాత్ర‌ల‌ను పోషించారు. దస‌రా పండుగ కానుక‌గా భారీ అంచనాల న‌డుమ అక్టోబ‌ర్ 19న రిలీజ్ అయిన భ‌గ‌వంత్ […]