మరొక ఇంటోడు అయినా బుల్లితెర హీరో… ఏకంగా పెళ్లిలో అలాంటి స్టెప్పులు వేశారేంట్రా బాబు…!!

ప్రస్తుతం బుల్లితెర నటుడు… బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగులపల్లి మొత్తానికి నిన్న (నవంబర్ 22న‌ ) ఓ ఇంటివాడయ్యాడు. మానస్ – శ్రీజాలు ఈ ఏడాది నవంబర్లో ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే ‌. కాగా నిన్న సాయంత్రం ప్రీ వెడ్డింగ్ వీడియోలలో భాగంగా మానస్ , శ్రీజ హెల్దీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాబోయే దంపతులిద్దరూ ఒకరి మీద ఒకరు పువ్వులు, నీళ్లు పోసుకుంటూ సందడి చేశారు. ఆ తర్వాత ఈ జంట కొన్ని స్టెప్పులు సైతం వేశారు. ఇక విజయవాడలో బుధవారం రాత్రి 8.55 గంటలకు వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

ఈ జంట చేసిన హడావిడి శుభశ్రీ, టేస్టీ తేజ తమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. వీరి డాన్స్ చూసిన ప్రేక్షకులు…” ఏకంగా పెళ్లిలో ఎవ్వరికీ భయపడకుండా అలాంటి స్టెప్పులు వేసేసారు ఏంట్రా బాబు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం..” ఈ జంట ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి ” అంటూ ఆశీర్వదిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Tasty Teja (@tastyteja)