“క్లింకార” ఫోటో వచ్చేసిందోచ్.. అచ్చం ఆమె పోలికే..ఎంత క్యూట్ గా ఉందో..!!

కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మెగా పవర్ స్టార్ .. మెగా మనవరాలు .. మెగా వారసురాలు ఫోటో రివిల్ అయింది.  సోషల్ మీడియాలో ప్రెసెంట్ క్లిం కార కు  సంబంధించిన ఓ పిక్చర్ తెగ వైరల్ గా మారింది . ఆమె ఫోటో ఇదే అంటూ అభిమానులు ఓ పిక్చర్ ని ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఇది రియల్ క్లిం కార పిక్చర్ కాదు . […]

అధిక ఒత్తిడితో మధుమేహం.. నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..?

మనుషులలో ఉండే మానసిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతోందన్న సంగతి మీకు తెలుసా.. ఒత్తిడి ఒక మనిషి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను మరియు ఫ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేస్తుందని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు. అధిక స్థాయి ఒత్తిడి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట‌. కనుక మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా మీ ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇక ఒత్తిడికి మధుమేహానికి మధ్య సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 17వ దశాబ్దం నుంచి పరిశోధకులు చేస్తున్న […]

“నేను చచ్చిపోతే అదే చేయండి”..పిల్లలకు యాంకర్ సుమ అలా చెప్పింది ఏంటి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఉన్న సుమ తన పిల్లలకు ఇచ్చిన సజెషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు సరదా సరదాగా నవ్వుతూ చలాకిగా అలరిస్తూ సంతోషంగా ఉండే సుమ తాను చనిపోతే ఏం చేయాలి అనే విషయాన్ని పిల్లలకి చెప్పడం అది కూడా స్వయంగా ఆమె డిక్లేర్ చేయడం ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమ తన పిల్లలకు తాను చనిపోతే […]

ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసిన క‌ధ‌తో హిట్ కొట్టిన మహేష్ బాబు.. ఏ మూవీ అంటే..?

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస‌ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దుర‌దృష్ట‌వశాతు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో నెమ్మ‌దిగా అత‌డికి సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో డిప్రెషన్‌కు లోనైనా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉదయ కిరణ్ కు సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. […]

“డైరెక్ట్ గా లిప్ కిస్ ఇవ్వాల్సి వస్తే ఆయనతోనే చేస్తా”..శ్రీలీల మనసులో ఇలాంటి కోరికలు ఉన్నాయా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పర్ఫెక్ట్ గా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు . ఎక్కడ ఎలాంటి సినిమాలు చేయాలి .. ఏ మూవీస్ చేస్తే మనకు ఆఫర్స్ వస్తాయి..  ఏ హీరోతో నటించాలి అని ముందుగానే కమిట్ అయిపోతున్నారు . అదే లిస్టులోకి వస్తుంది యంగ్  బ్యూటీ శ్రీ లీల . ఆమె బాడీకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయి .. ఏ హీరోతో చేస్తే ఆమె క్రేజ్ పెరుగుతుంది అనేది క్లియర్గా తెలుసు. అందుకే భగవంత్  కేసరి […]

ఎలక్ట్రానిక్ సైకిల్ తో టైప్ 2 డయాబెటిస్ దూరం.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే..?

సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం అని అందరికీ తెలుసు. ఆరోగ్యానికి కూడా ఎంత‌గానో మేలు చేస్తుంది. అయితే స్కూటర్‌లు, బైక్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిందిసైకిల్ వాడ‌కం త‌గ్గింది. దీంతో శారీరక శ్రమ పూర్తిగా లేకుండా పోయింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి వ్యాయామం మంచి మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సైకిల్ ఉపయోగించేవారు టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచించారు. పరిశోధకులు దీనికి సంబంధించి ఓ […]

దాదాపు 22 ఏళ్ల తరువాత మురారి సినిమాకి సీక్వెల్ తీస్తున్న స్టార్ డైరెక్టర్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ సినిమానే  మురారి . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు చాలా చాలా క్లాస్ లుక్స్ లో కనిపించగా సోనాలి బింద్రే నాటి లుక్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది . ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది  అన్న […]

అవి కేవ‌లం నా భ‌ర్త వ‌ర‌కే.. దీపికా బ‌య‌ట పెట్టిన ఆ సీక్రెట్స్‌..!

బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిబి షాలో అడుగుపెట్టి ఉన్నది ఐదు వారాలు అయినా మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ఒడిస్సా బ్యూటీ. బిగ్‌బాస్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆకట్టుకుంది. అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాప్ సెవెన్ కంటిస్టెంట్ల‌లో ఒకరిగా ఉంటుందని చాలామంది భావించారు. కానీ ఇలా స‌డ‌న్‌గా ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఎలిమినేట్ అవ్వడం ఆమె […]

ఇంటికి వెళ్లి ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. రాజమౌళి అంటే అంత కోపమా..?

ఏ హీరోయిన్ అయినా సరే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలి అని .. చాలా చాలా ఆశపడుతుంది . అంత పెద్ద డైరెక్టర్ ఆఫర్ ఇస్తే ఏ హీరోయిన్ వదులుకోదు కానీ రాశిఖన్నా మాత్రం రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . దీనితో రాజమౌళి సైతం షాక్ అయిపోయాడు.  రాశి కన్నా రాజమౌళి వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప .. ఎవరు క్రేజ్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే రాజమౌళి ..రాశిఖన్నా […]