రజనీకాంత్ తో కలిసి పని చేయడంపై తాజాగా అమితాబచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ నువ్వే అధినేతవి, నాయకుడివి, పెద్దవి, నీతో నేను పోల్చుకోలేను అంటూ వ్యాఖ్యానించారు. 33 ఏళ్ల తర్వాత అమితాబచ్చన్ తో పనిచేయడం పట్ల రజినీకాంత్ ఎగ్జైటింగ్ అంటూ నోట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తను మెంటర్‌అని.. ఆయనతో పనిచేయడం పట్ల తాను ఎక్సైటెడ్ గా ఉన్నట్లు.. చాలా ఆనందంగా ఉన్నట్లు రజిని వివరించాడు. దీంతో అమితాబచ్చన్ దానికి రిప్లై ఇచ్చారు. బిగ్‌బి […]
Category: Latest News
దొండకాయలు తినడం వల్ల బోలెడు లాభాలు..!!
సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలు పండ్లలో ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేతనే అక్కడి ప్రజలు వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. దొండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. దీర్ఘకాలంగా అజీర్ణం లేదా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు దొండకాయ చాలా చక్కని […]
మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ.. కారణం ఇదే..!
తెలుగు బుల్లితెర ఫిమేల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్‌ను దక్కించుకున్న సుమ.. ఇటీవల మీడియాకు క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్‌ని షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమైంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్న.. మీరంతా కష్టపడి పని చేస్తారని నాకు తెలుసు. మీరు […]
గుంటూరు కారం మూవీలో మహేష్ వేసుకున్న చెప్పుల కాస్ట్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..!!
మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో అతడు, ఖలేజా రెండు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అతడు మహేష్ బాబు కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇక ఖలేజా మూవీ ఇప్పటికి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబును మాస్ మసాలా అవతార్‌లో చూపిస్తున్నాడు. ఇందులో […]
స్పై సినిమా రిలీజు పై హాట్ కామెంట్స్ చేసిన నిఖిల్..!!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మళ్లీ అంతటి పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం స్పై.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకబడిన రహస్యాల గురించి తెలియజేస్తారని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది.. అయితే ఈ సినిమాలో అసలు పాయింటు లేకపోవడంతో ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేసిందని సమాచారం. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా […]
రక్త పిశాచిగా మారిపోయిన శృతిహాసన్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనలో ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ తో పని చేస్తూ ఉంటుంది ఈ ముందు గుమ్మ.అలా అంచలంచెలుగా ఎదిగి ఎంతోమందికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇండస్ట్రీలో సహా బాలీవుడ్లో ఎంత గౌరవాన్ని అందుకుంది.. శృతిహాసన్ అందం నటనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చాలా గ్యాప్ తర్వాతే ఈజీగా కంబ్యాక్ ఇచ్చిన శృతిహాసన్ సినిమాలలో నటనకు విమర్శల నుండి ప్రశంసలు సైతం అందుకుంది. శృతిహాసన్ ఒకవైపు డ్యాన్స్ తో […]
ఆ పాట వినగానే నాగిని డాన్స్ చేయాలనిపించింది.. శ్రీలీల కామెంట్స్ వైరల్..!
వైష్ణవ తేజ్ – శ్రీ లీల జంటగా నటిస్తున్న మూవీ ఆదికేశవ. శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందిస్తున్న ఈ మూవీకి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లీలమ్మో సాంగ్ ని బుధవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరాల అందించిన ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. […]
ప్రభాస్ నటించిన చిత్రాలలో ఇష్టమైన సినిమా ఇదేనట..!!
ప్రభాస్ ,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం బుజ్జిగాడు.. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించిన విలన్ పాత్రలో మోహన్ బాబు కూడా నటించడం జరిగింది. ఇందులోని డైలాగులు వైవిధ్యమైన షార్ట్స్ అందరిని ఆశ్చర్యపరిచేలా చేశాయి. ఇందులో ప్రభాస్ రెబల్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి మరి మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ కాస్త పాత సినిమా లాగా ఉన్నప్పటికీ ఈ సినిమా కథని మంచి విజయాన్ని అందుకునేలా […]
మహేష్ బాబు తనకు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అలా చేస్తాడా..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికప్పుడు పోస్ట్ పొన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబుకి కూడా రిలాక్సేషన్ దొరికినట్లు అయింది. అయితే మహేష్ బాబు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అది చేయడం కంపల్సరీ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చాలామంది స్టార్‌డం సంపాదించిన తరువాత ఆ స్టార్‌డంను కాపాడుకోవడానికి […]