యాక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్న రాఘవ లారెన్స్.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మొదట కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ తరువాత డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అంచలంచలుగా ఎదుగుతూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న లారెన్స్ ఎంతో మంది చిన్నారులను మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు. అదేవిధంగా […]
Category: Latest News
డైరెక్టర్ సందీప్ రెడ్డి.. నాగార్జున మూవీలో నటించాడని మీకు తెలుసా..?!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న సందీప్.. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోకి రాకముందు నటుడిగా ఓ క్రేజీ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా […]
స్టార్ఇమేజ్ వచ్చాక నాకు నేనే స్టార్ అని చెప్పుకునే రకం కాదు.. నితిన్ సెన్సేషనల్ కామెంట్స్..
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఫుల్ స్వింగ్లో చేస్తున్న నితిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో […]
రాధ కూతురు కార్తీక.. భర్తకు ఎన్ని కోట్లు కట్నం ఇచ్చిందో తెలుస్తే దిమ్మ తిరగిపోద్ది..?!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుఉమ్మ. తర్వాత వచ్చిన రంగం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక.. పలు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల తన ప్రియుడు రోహిత్ మీనన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేరళలోని త్రివేండ్రంలో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఇక వీరిద్దరి పెళ్లి […]
శారీ లో మెరిసిన నేషనల్ క్రష్ రష్మిక….క్యూట్ లుక్ వైరల్!
ప్రస్తుతం దేశమంతటా తన సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్”. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో, అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలకు సిద్ధమవుతుంది. యానిమల్ టీం ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా దేశమంతటా ప్రెస్ మీట్ […]
జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంచ్ ప్రసాద్….ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా ..!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన కార్యక్రమం జబర్దస్త్. ఎంతోమంది ఆర్టిస్టులకు జీవితాన్నిచ్చింది ఈ కార్యక్రమం. మన తెలుగు చిత్ర పరిశ్రమకు కమెడియన్ల కొరత లేకుండా చేసింది ఈ షో. జబర్దస్త్ కంటెస్టెంట్ లలో చాలామంది సినీ పరిశ్రమలో నటులుగా స్థిరపడితే, రాకింగ్ రాకేష్, వేణు వంటివారు దర్శకులుగా కూడా మారారు. తెలుగు ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్ లలో ఒకడు పంచ్ ప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో, పంచ్ డైలాగులతో నవ్వులు […]
Unstopable with NBK: యానిమల్ టీం ఎపిసోడ్‌కి అదిరిపోయే రెస్పాన్స్..
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీషో ఆన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె లిమిటెడ్ ఎడిషన్. ఇక ఈ షోకు ఇటీవల యానిమల్ మూవీ టీం హాజరైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వీడియోలో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ట్రెండ్ అవుతుంది. ఇటీవల దీన్ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ ఎపిసోడ్ కు రాని విధంగా 25 మిలియన్లకు పైగా […]
నాగచైతన్య నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ దూతకు ఎంత తీసుకున్నారంటే..?
టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల కాలంలో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. గతంలో డైరెక్టర్ కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ను కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని కారణాల చేత ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే ఓటీటి ప్రపంచంలోకి కూడా నాగచైతన్య అడుగు పెట్టాలని పలు రకాలుగా ప్రయత్నాలు […]
విచిత్రను వేధించింది బాలయ్య కాదా ? …అనవసరంగా అపార్ధం చేసుకున్నారే!
ఒకప్పుడు తెలుగు, తమిళ , కన్నడ భాషలలో అనేక చిత్రాలలో నటించిన నటి విచిత్ర ఇప్పుడు తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. ఐతే ఈ కార్యక్రమంలో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తాను బాలకృష్ణ తో కలిసి భలేవాడివి బాసు చిత్రంలో నటించినప్పుడు, అతను తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఇష్టమైన చోట చేతులు వేసేవాడని, షూటింగ్ ఐపోయాక […]









