టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే వార్ 2 సినిమాతో తారక్ ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కు ప్రతి నాయకుడిగా […]
Category: Latest News
ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే ” వార్ 2 ” పక్కా సూపర్ హిట్.. బయటపడ్డ అసలు రహస్యం…!!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కనున్న మూవీ ” వార్ 2 “. ఇక 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కి ఫిక్స్ అయింది. గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వెనుక సరైన ప్లానింగ్ ఉందని […]
ప్రభాస్ ” సలార్ ” సినిమా … ఆ విషయంలో ఫ్యాన్స్ కి నెత్తిన తడిగుడ్డేనా…!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కే కాకుండా.. ట్రైలర్ లాంచ్ కోసం కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. కానీ ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ […]
దూత రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న చైతు.. ఏకంగా అంత మొత్తంలోనా..!!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైతు వరుస సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను నమ్ముకున్నాడు. తాజాగా ” దూత ” అనే వెబ్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ వెబ్ మూవీ కోసం చైతు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక […]
వావ్: తన చిట్టి ఫాలోవర్ కోసం బన్నీ ఏం చేశాడో చూడండి.. ( వీడియో)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సినిమా “పుష్ప 2 ది రూల్” . పుష్ప ది రైజ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పుడు బన్నీ ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో […]
వామ్మో..బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వాళ్లతో ఓట్లు ఇలా వేయిస్తున్నారా..? ఏం తెలివి రా బాబు..!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఇన్నాళ్లు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా క్యాంపెయినింగ్ నిర్వహించుకున్న పలు పార్టీ నేతలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి రాబోతుంది..?? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కొంతమంది మళ్ళీ టిఆర్ఎస్ నే అధికారం చేపడుతుంది అంటూ చెప్పుకొస్తుంటే .. మరి కొంతమంది మాత్రం తెలంగాణలో ట్రెండు మారబోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే చాలామంది వర్షం కారణంగా ఓటు హక్కును […]
NTR31 మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందా.. ప్రశాంత్ నీల్ బిగ్ రిస్క్ చేస్తున్నాడుగా..!!
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ హీరో యష్ హీరోగా తెరకెక్కించిన కేజిఎఫ్ సిరీస్‌లతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి రానుంది. ఎన్టీఆర్ 31 […]
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బన్నీ ఫ్యాన్..అబ్బబ్బా..ఏం అదృష్టం చేసుకున్నిందో ఈ పిల్ల(వీడియో)..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ పేరు చెప్తే వచ్చే అరుపులు కేకలు ఓ రేంజ్ లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు ఉన్నా కూడా అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు . దానికి నిదర్శనంగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరిలాగే బన్నీ కూడా ఇవాళ హైదరాబాదులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అక్కడ ఉండే జనాలను చాలా నవ్వుతూ […]
తెలంగాణ ఎలక్షన్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన మెగా హీరో.. ఏం చేశాడంటే..?!
తెలంగాణ లో ఎలక్షన్ హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం కావడంతో సామాన్యుడు దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టి వచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ […]









