టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సమంత ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది అన్న విషయం తెలిసిందే . రీసెంట్గా ఆమె మయోసైటీస్ వ్యాధి కోసం చికిత్స తీసుకోవడానికి భూటాన్ వెళ్ళింది . అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. అంతేకాదు ఓ అభిమాని “అసలు ఆనందం అంటే […]
Category: Latest News
” భర్త వేరే అమ్మాయితో ఉంటే అస్సలు తప్పు కాదు “… సింగర్ చిన్మయి సెన్సేషనల్ కామెంట్స్…!!
టాలీవుడ్ సింగర్ చిన్మయి మనందరికీ సుపరిచితమే. మొదట చిన్మయి పలు సినిమాలలో సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పాటలు సైతం పాడింది. ఇక డైరెక్టర్ రాహుల్ ను పెళ్లి చేసుకుని అన్నిటికీ దూరమైంది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా కలిగారు. ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు […]
తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ కస్తూరీ శంకర్..!!
మోడల్ గా కస్తూరి యాంకర్ గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలను నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంది నటి కస్తూరి శంకర్.. కెరీయర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నట్టుగా తెలియజేసింది. తాజాగా కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను సైతం తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. నటి కస్తూరి అసలు పేరు సుమతి […]
రకుల్ ప్రీత్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయడమేనా..?!
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న రకుల్‌కు టాలీవుడ్ లో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌రి మక్కాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతుంది. సౌత్ ఇండియాలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను దక్కించుకున్న రకుల్ కి […]
పరగడుపున వెల్లుల్లి తింటే ఇన్ని ప్రయోజనాలా… అయితే తప్పకుండా తినాల్సిందే…!!
వెల్లుల్లి అనేక కూరల్లో వేసుకుంటాము కానీ.. వాటిని పెద్దగా తినము. వెల్లుల్లిలో ఉండే పోషకాలు కారణంగా.. కనీసం నాలుగైదు వెల్లుల్లిని తినడం చాలా మంచిది. అది కూడా పరగడుపున తింటే దగ్గు, జ్వరం, జబ్బులు నుంచి విముక్తి కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు కారణంగా ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తపోటుతో బాధపడే వాళ్ళకి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఒక వెల్లుల్లి తింటే చాలు అందమైన ఆరోగ్యం మీ సొంతం. వెల్లుల్లిలో ఫైబర్స్, క్యాల్షియం, మెగ్నీషియం […]
చలికాలంలో బరువు పెరగకుండా చేసే మార్గాలు ఇవే..!!
సాధారణంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతూ ఉంటారు. అలా బరువు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో జిమ్, వాకింగ్ వంటి అలవాట్లు చేసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ క్యాలరీలు, కొవ్వు ఉన్న ఫుడ్ తినడం మానుకోండి. చలికాలంలో అతిగా తినడం మంచిది కాదు. శారీరక శ్రమ ముఖ్యం. ఈ రోజుల్లో మీ ఆహారాలలో చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. వీటిలో పొటాషియం, […]
సల్మాన్ ఖాన్ ” టైగర్ 3 ” షార్ట్ రివ్యూ..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ టైగర్ 3. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యూనివర్సల్ లైన్లో భాగంగా రిలీజ్ అయిన ఐదో సినిమా ఇది. ఇక దీపావళి కానుకగా ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై మూవీ పై ప్రేక్షకుల్లో […]
విజయ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. వాటిలో సగం పైగా బ్లాక్ బస్టర్ లే..
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలోనే రౌడీ హీరోగా క్రేజ్ సంపాదించుకొని కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న విజయ్ తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సినిమాలు స్టోరీ లైన్ నచ్చక.. కొన్ని స్టోరీస్ డేట్స్ కుదరక.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ లేదనిపించి.. ఇలా పలు సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయితే అలా […]
టీవీ సీరియల్ హీరోస్ ఏం చదువుకున్నారో తెలుసా… డాక్టర్ బాబు నుంచి అర్జున్ వరకు…!!
మనం రోజు టీవీ సీరియల్స్ లో హీరోలను చూస్తూనే ఉంటాము. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువైనవారు. కార్తీకదీపం సీరియల్ తో ప్రతి ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. కానీ డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. వీరి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ హీరోలు ఏం చదువుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిరుపమ్: ఈయన ఎంబీఏ వరకు చదువుకున్నాడు. 2. శ్రీరామ్ […]