” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]

‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]

త్రివిక్రమ్  ఒక్కటి ఆ ఒకే ఒక్కటి మార్చి ఉంటే … గుంటూరు కారం ఘాటు గట్టిగా దిగిపోయుండేదిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కొన్ని కొన్ని చేంజెస్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా నేడు థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ […]

చిరంజీవి చెప్పిన మాట నిజమైందిగా.. దెబ్బకు అందరి నోర్లు ఖతక్..!

కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అనేది చేతల్లో కాదు మాటల్లో తెలుస్తుంది . అది చిరంజీవి విషయంలో ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి . మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అందరికీ పెద్దదిక్కుగా ఉంటాడు . కానీ ఆయన నేను ఇండస్ట్రీకి పెద్దదిక్కు అని మాత్రం ఒప్పుకోడు . ఆయనకు అలాంటి ఆడంబరాలు నచ్చవు . నలుగురికి హెల్ప్ చేసామా..?? వాళ్లు బాగుపడ్డారా ..?? మంచిగా సంతోషంగా ఉన్నారా..? అంతే.. ఆలోచిస్తాడు . పేరు డాబు కోసం హంగామాలు చేసుకోరు […]

“గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి రా”… నిజంగానే గుంటూరు కారం అంతగా నచ్చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ చేస్తున్నారు తేజ సజ్జ అభిమానులు . తేజ సజ్జ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా తన కెరీర్ని కొనసాగిస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా నటించింది చాలా తక్కువ సినిమాలు . కానీ చేసిన ప్రతి సినిమాలోనూ తన నటనకు అందరి దగ్గర మంచి మార్కులు వేయించుకున్నాడు . అయితే రీసెంట్గా ఆయన నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ అయింది . గుంటూరు కారం […]

సీనియారిటీ VS టాలెంట్: ఫైనల్లీ ఏది గెలిచిందంటే..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో గుంటూరు కారం VS హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫైట్ ఎలా నెలకొనిందో మనం చూస్తున్నాం . మొదటి నుంచి కూడా ఈ రెండు సినిమాలకు సరి సమానంగానే టాక్ వస్తూ వచ్చింది . కాగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి . కానీ గుంటూరు కారం తో కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా రెండు మెట్లు పైకి ఎక్కిందని చెప్పాలి […]

‘ గుంటూరు కారం ‘ ఎఫెక్ట్‌.. ఇండస్ట్రీకి ద‌రిద్రం అంటూ.. శ్రీ‌లీల‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్‌..

టాలీవుడ్ యాంగ్ బ్యూటీ శ్రీ లీల పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన‌ ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో తన నట‌న‌కు మంచి మార్కులు సంపాదించింది. తర్వాత రవితేజ ధమాకా తో బ్లాక్ బస్టర్ ఆఫర్లను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలో సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగ‌ ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్స్ అయ్యాయి. రామ్ పోతినేని.. స్కంద, వైష్ణవ్ తేజ్.. ఆది కేశవా, నితిన్.. ఎక్స్ట్రార్డినరీ […]

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో అవసరం లేదు డ్యూడ్.. మహేష్ ని భారీ దెబ్బ కొట్టిన తేజ..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఏ విషయం అయినా సరే ఓపెన్ గా చెప్పడం నేర్చుకున్నారు . మరీ ముఖ్యంగా అవతల ఉన్నది స్టార్ సెలబ్రెటీ .. నార్మల్ పీపుల్ నా .. అనేది ఆలోచించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేస్తున్నారు. రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన గుంటూరు కారం హనుమన్ సినిమాలకు సంబంధించి రివ్యూలు కూడా అలానే ఇస్తున్నారు . పలుచోట్ల గుంటూరు కారం సినిమాకు 2.5 రేటింగ్స్ ఇస్తూ ఉండడం […]

ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..

ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే […]