మామ కృష్ణ కారణంగా ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న నమ్రత.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగిన నమ్రత.. టాలీవుడ్ లో కూడా అంజి, వంశీ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఈమెకు ఉన్న మిస్ వరల్డ్ కిరీటంతో భారీ పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌ తోనే ఈమె […]

హమ్మయ్య.. ఫైనల్లీ త్రివిక్రమ్ కి బకరా హీరో దొరికేశాడు.. ఆ దరిద్రుడు ఎవరంటే..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఈ పేరు చెప్తే ఒకప్పుడు ఏ రేంజ్ లో అరుపులు వినిపించాయో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మాత్రం మారిపోయింది . త్రివిక్రమ్ అన్న పేరు చెప్తే మాత్రం పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేది పక్కన పెడితే రాళ్లు చెప్పులు విసురుతున్నారు . అసలు ఆయన ఒక డైరెక్టరా..? ఆయన తెరకెక్కించేవి సినిమాలా..? అంటూ మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తాజాగా […]

హవ్వ.. పెళ్లికి ముందే రామ్ చరణ్ అలా చేశాడా..? మెగా సాంప్రదాయం అంటే ఇదేనా..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక విషయం మంచి కారణంగా కన్నా కూడా చెడు కారణంగా మెగా ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. రీసెంట్ గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని బాగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ […]

నాకు పద్మ విభూషణ్ అవార్డు రావడానికి కారణం వాళ్లే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత గౌరవం పద్మ విభూషణ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం దీన్ని అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో చాలామంది చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆ అవార్డు రావడం పట్ల చిరు ఎమోషనల్ ట్విట్ షేర్ చేసుకున్నాడు. నాకు ఈ అవార్డ్ వ‌చ్చింద‌ని తెలిసిన క్షణం నాకు ఏం మాట్లాడాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మనదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం […]

మొదటిసారి డివోర్స్ పై స్పందించిన నిహారిక.. పెళ్లయ్యాకే అది తెలిసింది అందుకే విడిపోయాం అంటూ..

మెగా డాట‌ర్‌ నిహారికకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గతంలో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహమైన సంగతి తెలిసిందే. ఏడాదిలోనే వీరు విడాకులు తీసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించారు. ఇక తాజాగా నిహారిక మొట్టమొదటిసారి తన విడాకులపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి నిఖిల్ విజయేంద్రసింహ.. అనే ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో విడాకులపై నిహారిక […]

మరోసారి సిద్దు ‘ టిల్లు స్క్వేర్ ‘ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

డిజె టిల్లు మూవీతో స్టార్ సెలబ్రిటీగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా వెండితెర‌పై రిలీజై ఎలాంటి సంచలన క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మోస్ట్ అవైటెడ్ గా ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. తొలత గతేడాది సెప్టెంబర్ […]

‘ చంద్రముఖి ‘లో రజనీతో కలిసి చిందేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు బుల్లితెర హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిసిగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెట్టిల్‌ కాగా.. మరి కొంతమంది బుల్లితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే నేటి తరంలో కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరో, హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, ఇటీవల హనుమాన్‌తో భారీ సక్సెస్ సాధించిన తేజ స‌జ్జ‌, […]

మీ ‘ స్కంధ‌ ‘ మూవీ సూపర్ ఉందన్న కృతి శెట్టి ఫ్యాన్.. ఆమె రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు..

గతేడాది థియేటర్‌లలో విడుదలైన స్కంధ‌ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్, రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు చాలా నెగటివిటీ వ‌చ్చింది. ఇక తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసింది. కాగా అక్కడ ఓ అభిమాని కృతి శెట్టితో మీ స్కంద మూవీ సూపర్ ఉంది అంటూ కామెంట్స్‌ చేయగా షాక్ […]

‘ జై హనుమాన్ ‘ మూవీ లో ఆ బాలీవుడ్ స్టార్.. ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వ‌ర్మా దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. తెర‌కెక్కిన మూవీ హనుమాన్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. కాగా ఈ సిక్వెల్‌లో ఆంజనేయ స్వామి పాత్రలో స్టార్ హీరో నటిస్తున్నాడని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం బాలీవుడ్ నటులను ఎంపిక చేయడానికి […]