సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. డేటింగ్లు.. పెళ్లిళ్లు విడాకులు చాలా చాలా కామన్. చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఒక సినిమా చేసే టైంలోనే ప ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు . కొంతమంది పెళ్లి చేసుకుంటారు .. కొంతమంది ప్రేమతోనే బ్రేకప్ చెప్పేసుకొని బై బై చెప్పేస్తుంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ . టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర […]
Category: Latest News
బాత్ టబ్ లో జలకాలాడుతూ హాట్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్..
జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోనే ప్రియాంక అలియాస్ పింకీ కూడా ఉంటుంది. ట్రాన్స్ జెండర్ అయినా ఆమె అసలు పేరు సాయి తేజ. జబర్దస్త్ ప్రియాంకగా పేరు తెచ్చుకున్న ఈమె తర్వాత బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాదు సీరియల్ నటుడు మనస్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 13 వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ […]
హీరోయిన్ జాన్వి ఇల్లుని చూశారా.. ఏముంది రా బాబు..!
అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది జాన్వి. బాలీవుడ్ ని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ మరి టాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుందో లేదో చూడాలి. ఇక సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా ఉంచుకుంటారు. ఇక జాన్వి కూడా అదే చేసింది. తన ఇల్లు […]
మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న ” ఈగిల్ ” మేకర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!
మాస్ మహారాజా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనుకోని కారణాల చేత పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీని ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. స్పై యాక్షన్ త్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వినేక్ కుచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కావ్య […]
మణిశర్మ కు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్… ఖుషి అవుతున్న ఫ్యాన్స్…!
మణిశర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. నరసింహ రెడ్డి మరియు ఆది లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పదింతలు పెంచిన ఘనత మణిశర్మ కే సొంతం. ఇక మన టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ అయిపోవడంతో అందరూ మణిశర్మని మర్చిపోయారు. ఇక దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని […]
” దళపతి 69వ ” సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
దళపతి విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ తాజాగా నటిస్తున్న మూవీ ” గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం “. ఈ సినిమాపై విజయ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా కంప్లీట్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ తోనే విజయ్ చివరి […]
చరణ్ కెరీర్ 16వ సినిమా కోసం కేవలం అన్ని రోజులు మాత్రమే కేటాయింపు..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ” గేమ్ చేంజర్ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తన కెరీర్ 16వ సినిమా చేస్తున్న సంగతి […]
ఇది పిచ్చా..? పైత్యమా..? అయోధ్య రాముడి ముఖంలో ఆ స్టార్ హీరో పోలికలు ఉన్నాయా..?
తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే . కొంతమంది బర్త్డ డే అంటే కేకులు కట్ చేయడం ..రక్తదానాలు చేయడం.. అన్నదానాలు చేయడం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అవుతున్న .. ట్రైలర్ రిలీజ్ అవుతున్న హంగామా చేస్తూ ఉంటారు . అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం ఏకంగా దేవుడు విగ్రహం లోనే […]
ఒక్కే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని మడతపెట్టేసిన బన్నీ భార్య.. వదినమ్మ సూపరో సూపర్(వీడియో)..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు అని ..దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇలాంటి క్రమంలోని ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య స్నేహ రెడ్డి షేర్ చేసిన ఒక వీడియో […]