ఈ ఆహారాలను తింటున్నారా? అయితే మీ బ్రెయిన్ కి ముప్పు తప్పదు..!

మన శరీరంలో అన్ని అవయవాలు కన్నా మెదడు చాలా ఇంపార్టెంట్. అన్ని అవయవాలు పని తీరు బాగున్న మెదడు పనితీరు బాగోకపోతే మనిషి బ్రతకలేడు. ఇక కొన్ని ఆహారాలను తినడం ద్వారా బ్రెయిన్ మొద్దు బారిపోతుంది. ఇక ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. టమాట: టమాటాలను ఎక్కువగా తినడం ద్వారా అందులో ఉండే దుష్పరిణామాలు బ్రెయిన్ నీ దెబ్బతీస్తాయి. 2. వంకాయ: వంకాయని ఎక్కువగా తినడం ద్వారా బ్రెయిన్ పనితీరు ఆగిపోతుంది. 3. ఆల్కహాల్: […]

విశ్వంభర లో ఆ క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని కాంబో ఇది..హిట్ కొట్టాడు పో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విశ్వంభరా.  ఈ సినిమాపై మెగా అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్  పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయి వైరల్ గా మారింది . ఈ సినిమాలో హనీ రోజ్  కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట […]

స్టార్ తో నేను సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. రాజమౌళి పై కోపం వచ్చింది.. ప్రశాంత్ వర్మ

ఎప్పుడో కానీ హనుమాన్ లాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు. చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సాధారణ విషయం కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా హనుమాన్ ప్రేక్షకులు ముందుకు వ‌చ్చి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ.. తేజ సజ్జ‌ సక్సెస్ సాధించాడు. హనుమాన్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి క్రెడిట్ దక్కింది. రూ.50 కోట్ల బడ్జెట్లో రూ.500 […]

ఇండియన్ మూవీ లో నటించిన తొలి మహిళా నటి ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ఇండియన్ మూవీ మొదటి దశలో చాలా వింత పరిస్థితులు ఉండేవి. నాటి సాంఘిక ఆచారాల ప్రకారం మహిళల విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారు. కాలక్ర‌మేణా మార్పులు వచ్చాయి కానీ.. అప్పట్లో మహిళలు సినిమాల్లో నటించడం అనేది నిషేధం. అందుకే సినిమాల్లో మహిళల పాత్రలను కూడా మగవాళ్లే పోషించేవారు. కానీ ఆ ధోరణికి బస్మాసుర మోహిని సినిమాతో చెక్ పెట్టారు. దాదాసాహెబ్ ఫాల్ల్కే మొదటిసారి ఈ సినిమాతో ఇండియన్ మూవీలో మహిళలు ప్రవేశపెట్టారు. ఈ సినిమాలో పార్వతి దేవి […]

హీరోయిన్ కాజల్ ఫిట్నెస్ కి కారణం ఇదే.. బయటపడ్డ సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. 38 ఏళ్ల వయసులోనూ స్లిమ్ గా చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈమె ఫిట్నెస్ ని చూసి కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడతారు. ఇక ఈమె ఫిట్నెస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కాజల్ తమ అభిమానులతో పంచుకుంది. ఆమె ప్రతిరోజు యోగా చేస్తానని చెప్పింది. అలానే రోజులో కనీసం […]

మహేష్ ” గుంటూరు కారం ” 15 డేస్ కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే […]

సన్నీలియోన్ చేతులతో చేసిన వంటలను తినాలనుకుంటున్నారా?.. ఇక్కడికి వెళ్తే మీ కల నెరవేరినట్లే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకపక్క సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క అనేక బిజినెస్ లలో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇక తాజాగా ఓ హోటల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె రెస్టారెంట్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ అనేక రకాల వంటకాలు కూడా లభిస్తాయి. ఇక ఈమె రెస్టారెంట్ కి ” చకలోకా నోయిడా ” అని పేరు పెట్టింది. […]

” నువ్వు నేను ” లో హీరోయిన్ గుర్తుందా.. ఈమెకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

కొంతమంది హీరోయిన్స్ కి ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ భారీ ఫాలోయింగ్ దక్కుతుంది. మరి కొంతమందికి మాత్రం వందకి పైగా సినిమాలు చేసిన పాపులారిటీ దక్కదు. ఇక ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది అనిత. అనిత అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ..” నువ్వు నేను ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని షేక్‌ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు […]

హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ […]