విశ్వంభర లో ఆ క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని కాంబో ఇది..హిట్ కొట్టాడు పో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విశ్వంభరా.  ఈ సినిమాపై మెగా అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్  పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయి వైరల్ గా మారింది .

ఈ సినిమాలో హనీ రోజ్  కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట . సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర కోసం హనీ రోజ్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు హనీ రోజ్ చిరంజీవిల మధ్య వచ్చేసి సీన్స్ సినిమాకి మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి అన్న వార్త అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

మెగా అభిమానులు కలలో కూడా ఊహించినటువంటి కాంబో ఇది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. హనీ రోజ్ అంతకుముందు తెలుగులో సినిమాల్లో నటించిన రాని క్రేజ్ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సినిమా ద్వారా ఆమెకు బాగా పబ్లిసిటీ పాపులారిటీ దక్కింది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!