వాట్.. అనుష్కకు అలాంటి ఫీలింగ్ వస్తే సెట్ లో అందరి ముందే ఆ పని చేస్తుందా..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాహుబలి సిరీస్ లలో హీరోయిన్ గా రాణించి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు చాలాకాలం వెండి తెరకు దూరమైంది. ఇక గ‌తేడాది నవీన్ పోలిశెట్టితో జ‌త‌కట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా […]

జక్కన్న దంపతులకు అరుదైన గౌరవం.. అలాంటి ఘనతను సాధించిన మొట్టమొదటి జంట వీళ్ళే..?!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ప్రతి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకునే రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించాడు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ న‌లుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ […]

వాట్.. కల్కి పాట.. చిరంజీవి సినిమాలోదా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న‌ మూవీ కల్కి 2898 ఏడీతో ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ వ్యక్తి అమితాబ్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే దిశాపటాని హీరోయిన్గా నటిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన […]

అందరి ముందే హీరోయిన్ తో అలా ప్రవర్తించిన తమన్.. వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు , అదే మూమెంట్లో హీరోయిన్ శ్రీ లీల కూడా తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కాగా ఇదే మూమెంట్లో ఇద్దరు ఎదురు పడ్డారు. ఆ టైంలో చాలా సరదాగా మాట్లాడుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే […]

ఓరి దేవుడోయ్ ..బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు ప్రభాస్ అంటే ఇంత ఇష్టమా ..? కల్కి సినిమా చూడడానికి ఏం చేస్తున్నాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మోక్షజ్ఞ కి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం మొదటి నుంచి […]

బిగ్ బ్రేకింగ్: “కల్కి” సినిమా ఆపేయ్యండి..? ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం..ఏమైందంటే..?

“కల్కి” సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే . కేవలం మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేస్తున్నారు . భారీ భారీ కటౌట్లు ..ఫ్లెక్సీలతో.. పూలదండలతో .. పాలాభిషేకాలతో కల్కి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ వద్ద సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ కల్కి సంబంధించి కొందరు నెగిటివ్ గా కూడా ప్రచారం చేస్తూ ఉండడం […]

వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా..? నెలకు అన్ని కోట్లు సంపాదిస్తాడా..?

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . పలు సినిమాలలో నటించింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అయితే ఆ తర్వాత ఆమె బాడీ కట్ అవుట్ హీరోయిన్ గా కన్నా విలన్ రోల్స్ కే బాగా సూట్ అవుతుంది అని అనిపించినట్లు ఉంది . […]

ప్రభాస్ టైం ఎంత బ్యాడ్ గా ఉంది అంటే.. కల్కి సినిమా హిట్ అయిన ఈ తలనొప్పులు మాత్రం తప్పవా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు కల్కి సినిమాపై హ్యూజ్ బజ్ నెలకొన్న పాజిటివ్ రివ్యూస్ వినిపిస్తున్న కానీ ప్రభాస్ పై అక్కడక్కడ నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది . అయితే సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ ఎంత హైలైట్ అవుతుందో ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన నెగిటివ్ టాక్ అంతే హైలెట్ గా మారిపోతూ ఉండడం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

కల్కి సినిమా చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో తెలుసా.. ఇదేం మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రా మావ..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కల్కి ఫీవర్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా ..కల్కి సినిమా పేరే మారుమ్రోగిపోతుంది. స్కూల్కి వెళ్లే పిల్లాడి దగ్గర నుంచి లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల వరకు కల్కి సినిమా చూడడానికి రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు . స్కూల్ పిల్లాడు కడుపునొప్పి అంటూ స్కూల్ కి డుమ్మా కొట్టి కల్కి సినిమాని చూడడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటే .. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఏకంగా సిక్ లీవ్ తో సినిమాను చూడడానికి […]