రచయితలుగా సినీ ప్రస్థానం ప్రారంభించి దర్శకులుగా దూసుకుపోయిన,పోతున్న చాలామందిని మనం చూస్తూనే వున్నాం.ఈ తరహాలో ముక్యంగా చెప్పుకోవాల్సింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,కొరటాల శివ గురించి.వల్లే కాదు ఇంకా చాలామంది రచయితలు దర్శకులుగా సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరనున్నారు. దండయాత్ర..ఇది దయా గాడి దండయాత్ర అంటూ NTR తో టెంపర్ సినిమాతో దండయాత్ర చేయించాడీ రచయిత వక్కంతం వంశీ.టెంపర్ సినిమాకి ప్రాణమే కథ,కథనం,క్లయిమాక్స్,NTR నటన.అంతలా NTR దండయాత్ర చేయడానికి కథలోని డెప్త్ కూడా లాగే […]
Category: Movies
క్రాప్ హాలిడే చూసాం..ఇప్పుడు కబాలి హాలిడే
రైతులంతా వ్యవసాయానికి మద్దతు ధర లభించడం లేదని క్రాప్ హాలిడే ప్రకటించడం మనం చూసాం.అది నిరసన.అయితే పలు కంపెనీ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కబాలి రిలీజ్ డేట్ ఈ నెల 22 న సెలవు దీనగా ప్రకటించి కబాలి హాలిడే డిక్లేర్ చేశారు.కాక పోతే ఇది నిరసన హాలిడే కాదు కేవలం రజిని మేనియా . ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ […]
నువ్వు నేను అనిత ప్రెగ్నెంట్ కహాని
తేజ ఫామ్ లో వున్నప్పుడు తీసిన నువ్వు నేను సినిమా గుర్తుందా..అదేనండి ఉదయ్ కిరణ్ అనిత జంటగా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా.ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ ఏంట్రా అంటూ ఎంతో చలాకీగా కనిపించిన అనిత,ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత అవకాశాల్లేక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. ఎంచక్కా హిందీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తోంది అమ్మడు.ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ […]
ఫ్రాన్స్ కి పాకిన నాగచైతన్య ప్రేమమ్!
సినిమాకి ఎల్లలు లేవంటారు.భావానికి బాషాక్కర్లేదని కూడా విన్నాం.సినిమాలో కంటెంట్ ఉంటే అది బాషా బేధం లేకుండా దేశ సరిహద్దులు చెరిపేసిన చిత్రాలు చరిత్రలో ఎన్నో వున్నాయి.ఈ కోవలోకే తాజాగా నాగచైతన్య నటిస్తున్న మలయాళం మూవీ ప్రేమమ్ కూడా చేరుతోంది. ఈ లో బడ్జెట్ మూవీ కోట్లు కురిపిస్తోంది.అందరి దృష్టిని ఆకట్టుకున్న మలయాళీ క్లాసిక్ ప్రేమమ్ బాషా బేధం లేకుండా ఇండియా లో అన్ని భాషల్లోనూ విజయడంకా మోగిస్తోంది.ఓ సింపుల్ కాన్సెప్ట్ కి అందమైన చిత్ర రూపం ఇస్తే […]
మెగాస్టార్ కోసం దేవి ఏమిచేయనున్నాడో తెలుసా?
మ్యూజక్తో మ్యాజిక్ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్హిట్స్ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్ బీట్స్ జోడించి వదులుతాడు. ఆ బీట్స్కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్ దాదా ఎమ్బిబియస్’, శంకర్దాదా జిందాబాద్’ సినిమాలకు రెండు […]
పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది,చిరు కావాలంటోంది ఒక్కరే !
చిరంజీవి..మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 150 సినిమా కి సంబంధించి ప్రతి విషయం లోను చాలా కేర్ తీసుకుంటున్నారు.ప్రతి టెక్నిషన్ విషయం లోను ఎంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చిరు.ఇప్పటికే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి పరుచూరి బ్రదర్ డైలాగ్స్ కసరత్తులు ప్రారంభించారు.అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు రాయాల్సిందిగా మెగాస్టార్ బుర్రా సాయిమాధవ్ ని కోరినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ బుర్రా సాయిమాధవ్ అనే కదా మీ సందేహం.`కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైటర్ గా సత్తా […]
‘జనతా గ్యారేజ్’ రిపేర్తో ఖాళీ అయిన ట్రాక్
కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంకేముంది ఆగష్టు 12వ తేదీన ధియేటర్లో సందడి చేయనుంది అనే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఇంతలోనే ఆ న్యూస్ బ్రేక్అప్ అయ్యి, బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. టీజర్ విడుదలయ్యాక సినిమాపై ముందు అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ అంచనాలున్నాయి కాబట్టి వాటిని అందుకోవాలంటే సినిమాలో కొన్ని మార్పులు చేయాలి అని డిసైడ్ అయ్యింది ఎన్టీఆర్ టీం. దాంతో మరి […]
అదే ప్రభాస్ కి పెద్ద టెన్షన్ నా
‘ఛత్రపతి’,’డార్లింగ్’, మిర్చి’ వంటి భారీ హిట్లు ప్రభాస్ కెరీర్లో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ సినిమా ఆయన కెరీర్కి సరిపడా పెద్ద హిట్ ఇచ్చేసింది. కేవలం టాలీవుడ్కే కాకుండా, ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోయాడు ప్రభాస్ ‘బాహుబలి’తో. అయితే ఇంత క్రేజ్ సంపాదించేసుకున్న ప్రభాస్కి మరి తనకు నెక్స్ట్ కెరీర్ ఉందా? ఉంటే ఈ స్టార్ డమ్ని తట్టుకుని కెరీర్ని ఎలా ముందుకు నడిపించాలో తెలియక సతమతమవుతున్నాడట. ‘బాహుబలి’ పార్ట్ 1 వరకూ ప్రభాస్కి ఈ అనుమానం రాలేదు. కానీ […]
రష్మీ తో ధనరాజ్ నిజమేనా?
సినిమాల్లో కమెడియన్గా ధన్రాజ్ ఎప్పట్నుంచో కనిపిస్తూనే ఉన్నాడు. బక్క పలచని బాడీతో, తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈటీవీ ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయిపోయడు ధన్రాజ్. అదీ కూడా కమెడిన్గా కాకుండా, ఏకంగా ఆ తరువాత హీరో అయిపోయాడు కూడా. హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు. అవి హిట్ అయ్యాయా లేదా అనే సంగతి పక్కన పెడితే, తాజాగా ఈ కమెడియన్ కమ్ […]
