అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప […]
Category: Movies
ఇప్పటికీ ఇదే నా ఫేవరెట్ ఫోటో
పవన్ కళ్యాణ్ మాజీ భార్య,అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ పవన్ పై తనకున్న ప్రేమాభిమానాలని,తీపిజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ట్విట్టర్ వేదికగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది.పవన్ అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఎదో ఆలోచిస్తుండగా ఈ ఫోటోని క్లిక్ మనిపించింది రేణు. ఈ ఫోటోని రేణు 2010 లో స్వయంగా తీశానని..అప్పుడే కొన్న 5D కెమెరాతో దేన్నీ క్లిక్ మనిపించానని చెప్పుకొచ్చింది.ఈ ఫోటో ఇప్పటికీ తన ఫేవరెట్ ఫోటో అంటూ రేణు […]
కొడుకు కోడలుతో పెళ్ళికి నాగ్
నాగార్జున ఆప్త మిత్రుడు,బిజినెస్ పార్టనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.ఈ వివాహ వేడుకకి నాగార్జున తో పాటు తన ఇద్దరు కొడుకులు అఖిల్,నాగ చైతన్య కూడా హాజరయ్యారు..ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..అయితే ఇదిగో ఈ వేడుకకి సమంత కూడా నాగ చైతన్యతో కలిసి రావడం విశేషం. వివాహ వేడుకలో అందరి దృష్టి నాగ్ ఫామిలీ పైనే ఉంది.నాగ్ ఆప్యాయంగా సమంతకు వెల్కమ్ చెప్పడం..అఖిల్ కూడా సమంత తో సరదాగా కబుర్లాడుతుండడం చుసిన […]
గ్యారేజ్ పై ఎందుకంత కాన్ఫిడెన్స్
జనతా గ్యారేజ్.. ఈ టైటిల్ జనాలకు బాగా ఎక్కేసింది. అసలు సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక కారణాలు చెప్పేసాడు డైరెక్టర్ కొరటాల శివ. 1980 వ. దశకం లో ఈ పేరుని బాగా వాడేవారట. జనతా ఖాదీ, జనతా టైలర్, ఇలాంటి పేర్లు ఇంక్కా చాల వాటికీ వాడేవారట. అంతే కాదు జనతా ధియేటర్ అని కూడా ఎక్కడో చూశారట. జనత అంటే జనం అని ఆయనకథ జనానికి సంబంధించిందే కాబట్టి ఆ పేరు పెట్టాను. […]
DJ గా అల్లుఅర్జున్
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాథమ్`. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె….దువ్వాడ జగన్నాథమ్` సినిమా రూపొందనుంది. ఆర్య, పరుగు వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర […]
మితిమీరిన అభిమానం నాకొద్దు: NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ హత్యపై తారక్ తొలిసారిగా స్పందించాడు. అభిమానం అభిమానంలానే ఉండాలని తారక్ చెప్పాడు. మితిమీరిన అభిమానం ఉండకూడదని సూచించాడు. అలాంటి అభిమానులు నాకొద్దని ఎన్టీఆర్ తెలిపాడు. తాము కేవలం రెండుగంటల వినోదాన్ని అందించే నటులం మాత్రమేనని, అభిమానాన్ని అభిమానంగానే చూడాలని కోరాడు. అందరూ ముం దుగా దేశాన్ని తరువాత తల్లిని, భార్య బిడ్డలని, స్నేహితులని ఆ తరువాతే హీరోలని అభిమానించాలని సూచించాడు.
జనతా గ్యారేజ్ లో ఎవరెక్కువ?
‘జనతా గ్యారేజ్’ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు సమంత, నిత్యామీనన్లు. అయితే ఈ సినిమాలో సమంతది మెయిన్ హీరోయిన్ రోల్, నిత్యా సెకండ్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కానీ ఎక్కడా ఇంతవరకూ సమంత సినిమా ప్రమోషన్కి సంబంధించి బయటికి రాలేదు. ప్రోమోస్లో కూడా ఎక్కువగా నిత్యా సందడే కనిపిస్తోంది. ప్రమోషన్స్లో కూడా నిత్యా యాక్టివ్గా ఉంటోంది. అయితే ఎక్కువ ప్రాధాన్యత సమంత కన్నా నిత్యాకే ఉండనుందా? అనే డౌట్ వస్తోంది ప్రేక్షకులకి. గతంలో ఈ ఇద్దరూ కలిసి […]
‘ధృవ’పై తనీ ఒరువన్ ఎఫెక్ట్ ఎంత?
‘తనీ ఒరువన్’ రీమేక్గా వస్తోంది ‘ధృవ’ సినిమా. అయితే ఈ సినిమా అనౌన్స్ జరిగినప్పట్నుంచీ అందరి దృష్టి తనీ ఒరువన్పై పడింది. ఆ సినిమా సీడీలు తెచ్చుకుని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిపోయినట్లే. కానీ సురేందర్ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ’ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు […]
