టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్` ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సంపత్ నంది దర్వకత్వంలో తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత గోపీచంద్ తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. […]
Category: Movies
రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!
తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు […]
‘ సర్దార్’ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ విడుదల ..!
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్ రైజర్ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్ లుక్లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి. […]
ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పీఎస్పీకే 28 మూవీ పోస్టర్ హల్ చల్..!
అభిమానులు తమ అభిమాన హీరోలను ఆరాధించడమే కాకుండా తమ టాలెంట్ను యూజ్ చేస్తూ స్టన్నింగ్ పోస్టర్స్ను రూపొందిస్తున్నారు. ఈ పోస్టర్స్ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్ మాదిరిగానే ఉండడంతో అందరు అది నిజమయిన పోస్టర్స్ అని అనుకునేలా ఉన్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న పీఎస్పీకే 28కి చిత్రానికి సంబంధించిన పోస్టర్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తొమ్మిదేళ్ల తర్వాత పవన్, […]
తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]
రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, మాస్ […]
‘బిల్డప్ బాబాయ్’ గా బ్రహ్మీ…?
జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను పోషించిన ఓ పాత్రను లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ‘పెళ్లిసందD’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మానందం […]
బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!
జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపడి బాబు.. సరైన సక్సెస్ లేక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించి ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న […]
ఎన్టీఆర్తో కలిసి నటించనున్న రాములమ్మ..!?
టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత రాజకీయాల వలన కొన్నాళ్లు సిని ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినెమలి ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న […]









