వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత కరోనా తీవ్రతతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముప్పై ఐదు […]
Category: Movies
నితిన్ జోరు..`యాత్ర` డైరెక్టర్తో క్రేజీ మల్టీస్టారర్?!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తాజాగా ప్రగతి ఓ […]
`ఆహా` సక్సెస్తో నాగార్జున కీలక నిర్ణయం..త్వరలోనే..?
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్తో పాటు సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల అవ్వడంతో.. అందరూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్దే ఫ్యూచర్ అని భావించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]
వెబ్ సిరీస్ బాట పట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ?!
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్లో నటించిన పాయల్.. ప్రేక్షకులకు తెగ ఆకట్టుకంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసినా.. పాయల్కు మంచి హిట్ అయితే దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట పట్టిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
ధనుష్ సినిమాలో బెల్లంకొండ..త్వరలోనే ప్రకటన?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ […]
మళ్లీ మొదటికొచ్చిన `ఇండియన్ 2` వివాదం!?
కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్గా కమల్ హాసన్తో ఇండియన్ 2 ను స్టార్ చేశాడు శంకర్. లైకా ప్రొడెక్షన్స్ వారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. ఈ […]
బాలయ్యపైనే ఆశలు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!
`మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో ఆవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమా తర్వాత ప్రగ్యా స్టార్ హీరోయిన్గా మారిపోతుందని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి కంచె చిత్రం తర్వాత సరైన హిట్టే లభించలేదు. ఇక కెరీర్ క్లోజ్ అవుతుంది అనుకున్న సమయంలో.. ఈ బ్యూటీకి బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ దర్శకుడు కన్నుమూత!
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కాటుకు ఎందరో సినీ ప్రముఖులు బలైపోయారు. మరికొందరు అనారోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ప్రేమదేశం, ఒకేఒక్కడు, శివాజీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా ఆనంద్ పని చేశారు. ఆ […]









