ఉప్పెన వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుదలకు ముందే పలు ఆఫర్ల దక్కించుకున్న కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వరించిందట. ప్రస్తుతం రిపబ్లిక్ చేస్తున్న మెగా […]
Category: Movies
న్యాచురల్ స్టార్ను లైన్లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]
మరో రీమేక్కు సై అంటున్న చిరు..త్వరలోనే ప్రకటన?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లక ముందే చిరు మరో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ […]
కరోనా దెబ్బకు పెళ్లిపై మెహ్రీన్ కీలక నిర్ణయం!?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి […]
తండ్రి జయంతి నాడు బాలయ్య సర్ప్రైజ్..!
తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తులలో నందమూరి తారకరామారావు ముందు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతంగాను, సినిమాల పరంగాను, రాజకీయపరంగా.. ప్రతిచోటా నందమూరి తారక రామారావు తన ప్రావీణ్యాన్ని చూపించి తెలుగు ప్రజల ప్రతిభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. ఇకపోతే మే 28న ఆయన జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున పురస్కరించుకొని తాజాగా నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి […]
65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సల్మాన్ సినిమా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందే. అలాంటి నేషనల్ టాప్ హీరో నటించిన సినిమా రాధే. ఈ సినిమా మొదలైనప్పటి ఉంచి ఎన్నో అంచనాలుండేవి. ఇప్పుడు రిలీజై ఓ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ థియేటర్లలో రిలీజ్ అయ్యేవి. లేదంటే ఓటీటీలో వచ్చేవి. కానీ రాధే మాత్రం ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. భారీ హైప్తో డిజిటల్ […]
హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్.,,?
ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ […]
ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!
గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. […]
వైరల్ అవుతున్న ఈషారెబ్బ గ్లామరస్ ఫోటోషూట్స్..!
భారతదేశ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలకే వారిని పరిమితం చేస్తున్నారు సినీ దర్శక నిర్మాతలు. దీనికి కారణం తెలుగు అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశం నుండి హీరోయిన్ తీసుకువచ్చి నటింప చేస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతం కాస్త మారిందనే చెప్పవచు. ప్రస్తుతం […]









