వారికీ శింబు థ్యాంక్స్..!

తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ […]

ఏపీలో వాయిదా పడిన పది పరీక్షలు..?

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా చాలా సార్లు చెబుతూ వచ్చింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదో […]

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని […]

విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్‌.. !

టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్‌ […]

ఎర్ర గౌన్‌లో ర‌ష్మి గౌత‌మ్ సాలిడ్ అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మి.. ప‌లు సినిమాల్లో కూడా న‌టించింది. కానీ, వెండితెర‌పై మాత్రం ఈ భామ స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో టీవీ షోలు, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర‌పైనే బిజీగా మారింది ర‌ష్మి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో అందాలు ఆరబోస్తు ర‌చ్చ చేస్తుంటుంది. వారానికి కనీసం ఓ ఫోటో షూట్ అయినా […]

క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]

ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?

మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీనియ‌ర్ హీరో బాల‌క‌ష్ణ.. నంద‌మూరి అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య నుంచి వ‌చ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య […]

మ‌హేష్ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన సర్కారు వారి టీమ్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే సీనియర్‌ నటుడు, మ‌హేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజ‌ర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]

ప్ర‌భాస్‌పై ర‌ష్మిక క్రేజీ ఫీలింగ్స్‌..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీన‌ట‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్ సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌..ప్ర‌స్తుతం షూటింగ్‌ లు లేకపోవడంతో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా త‌న ఫాలోవ‌ర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వ‌హించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజ‌న్ డేట్ కు వెళ్లే […]