ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమేజాన్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి టాక్ను సొంతం చేసుకుంది. మనోజ్ భాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ […]
Category: Movies
అమల అక్కినేని జిమ్ వీడియో వైరల్
ఇప్పుడున్న కరోనా సమయంలో శరీరానికి వ్యాయామం, ఎక్సర్ సైజులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామాలు తప్పనిసరి. అయితే ఇక సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఎక్కువగా జిమ్లోనే కసరత్తులు చేస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా టాలీవుడ్లో అక్కనేని ఫ్యామిలీ జిమ్లో వర్కౌట్లు చేయడంలో ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. అందుకే కావచ్చు వారి ఫ్యామిలీలో వయస్సు వచ్చినా ఇంకా యంగ్గానే కనిపిస్తుంటారు. ఇప్పుడు నాగార్జున సతమణి అమలుజిమ్లో చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన […]
లూసిఫర్ రీమేక్ టైటిల్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రానుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద […]
‘గుట్టు చప్పుడు’ ఫ్రిస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
నటుడు బ్రహ్మాజీకి ఇండస్ట్రీలో ఉన్న గుర్తంపు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు సంజయ్ రావ్ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఓ పిట్ట కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు. గుట్టు చప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్తో మణీంద్రన్ని అనే కొత్త వ్యక్తిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు మోషన్ పోస్టర్ని సంతోషం స్టూడియోలో విడుదల చేశారు. […]
5 మిలియన్ ఖాతాలో యంగ్ టైగర్ ..?
నందమూరి మనవుడిగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా కూడా తన అభినయం, డ్యాన్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసి తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించి అలరించనున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ కు సంబంధించిన మూవీ […]
ఆ యంగ్ హీరోతో జతకట్టబోతున్న `జాతిరత్నాలు` భామ?
జాతిరత్నాలు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న ఫరియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే సమయంలో జాతిరత్నాలు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి తన అమాయకత్వపు నటనతో కుర్రకారును ఫిదా చేసింది. ఇక ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫరియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించే […]
సన్నీలియోన్ ఇంటి పక్కన డ్యూప్లెక్స్ను కొన్న అమితాబ్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కి ఇప్పటికే చాలా ఇళ్లు, భవనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బి ఇప్పుడు మరో ఖరీదైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్తో 6 కార్లను పార్కింగ్ చేసే అవకాశం లభిస్తుంది. […]
బెడ్పై అనుతో అల్లు శిరీష్ రొమాన్స్..వైరల్గా ప్రీ లుక్!
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గౌరవం సినిమాలో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ వచ్చిన శిరీష్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేయగా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయన తన 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్ […]
ఇండస్ట్రీలో మరో విషాయం..కరోనాతో ప్రముఖ నటుడు మృతి!
కంటికి కనిపించని కరోనా వైరస్.. సామాన్యులనే కాదు సెలబ్రెటీలను సైతం ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలను నింపున కరోనా.. తాజాగా మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఈయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. […]









