ప్ర‌ణీతను పెళ్లాడిన‌ నితిన్ రాజుకు అంత పెద్ద‌ బ్యాక్ గ్రౌండ్ ఉందా?

ప్ర‌ముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్.. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్‌గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ లో ఎవరికి తెలియకుండా ఎంతోనిశ్శబ్దంగా ప్రణీత సుభాష్ పెళ్లి జరిగిపోయింది. అయితే ప్రణీత ర‌హ‌స్యంగా వివాహమాడిన నితిన్ రాజు ఎవ‌రు? అస‌లు అత‌డి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న ప్ర‌శ్నులు ఇప్పుడు అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. నితిన్ రాజుకు పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంద‌ట‌. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన ఈయ‌న […]

లాక్‌డౌన్‌ను అలా వాడేసుకుంటున్న‌ తాప్సీ!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ‌భాస్ మిథూ ఒక‌టి. భార‌త మ‌హిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాహుల్ డొలకియా […]

రామ్ చరణ్ నిర్మాణంలో ర‌వితేజ సినిమా..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓవైపు టాలీవుడ్ టాప్ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తండ్రి చిరంజీవి సినిమాల‌న్నీ చెర్రీనే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాణంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ రైట్స్ ను రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ చేసిన ఈ […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]

సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని […]

మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]

సీక్రెట్ గా వివాహం చేసుకున్న పవన్ హీరోయిన్..?

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్‌ నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం బెంగుళూరులో జరిగింది. ప్రణిత నివాసంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రణిత పెళ్లి టాపిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలపై ప్రణిత స్పందించింది. వారిది లవ్‌ కమ్‌ […]

కేజీఎఫ్ 2 నుండి ఇనాయత్​ ఖలీల్​ లుక్ రిలీజ్..!

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్ రూపొందుతుండ‌గా, ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో న‌టించిన న‌టీన‌టుల బ‌ర్త్‌డేల‌ని పుర‌స్క‌రించుకొని […]