ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ […]
Category: Movies
సల్మాన్ ఖాన్కు ఘోర అవమానం..ఏం జరిగిందంటే?
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా కాంబోలో తెరకెక్కిన చిత్రం రాధే. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఓటీటీలో విడుదల చేయగా.. అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ప్లే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను విడుదల చేయడం వల్ల భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక థియేటర్లు ఓపెన్ కాగానే రాధే విడుదల చేస్తామని మేకర్లు ఇది వరకే ప్రకటించారు. అయితే […]
అందాల భామ అసిన్ కూతురును ఎప్పుడైనా చూశారా?
అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మలయాళ భామ అసిన్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం తర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, ఘజిని, అన్నవరం, దశావతారం ఇలా ఎన్నో విజయ వంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఇక ఇదే సమయంలో ప్రియుడు, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను 2016లో పెళ్లాడిన అసిన్.. 2017 అక్టోబర్లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి […]
`పుష్ప`లో బోట్ ఫైట్.. సినిమాకే హైలెట్ అట!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా కనిపించనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
విజయ్ `మాస్టర్` మూవీ అరుదైన రికార్డ్!
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా..మాలవికా మోహనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా గత ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ పడుతూ వచ్చి చివరకు జనవరి 13న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ […]
సాయం చేయాలనే ఆలోచన సోనూకు ఎలా వచ్చిందో తెలుసా?
కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టమన్న చోట కలియుగ కర్ణుడిగా వాలిపోతున్నాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయం నుంచి ఎంతో మందికి సేవలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్న సోనూ.. తన సేవా కార్యక్రమాలకు అస్సలు అంతమే లేదు అన్నట్లుగా రోజూ ఏదో ఒక కార్యక్రమంతో వార్తలలో నిలుస్తున్నారు. అయితే అసలు సోనూసూద్కు ప్రజలకు సహాయం చేయాలనే ఆలచన ఎలా మొదలైంది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. ఈ విషయంలోపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
తండ్రి కాబోతున్న జగపతిబాబు..అసలు మ్యాటర్ ఏంటంటే?
జగపతిబాబు తండ్రి కాబోతున్నాడట. ఈ వయసులో తండ్రి కావడం ఏంటీ? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లో. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబు.. ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడీయన. ఈ క్రమంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టిందని..స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా […]
నా శరీరంపై దారుణంగా ట్రోల్స్ చేశారు..ప్రియమణి ఆవేదన!
ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియమణి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అగ్రహీలందరి సరసన ఆడిపాడి స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన తర్వాత ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో యమా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]
కల నెరవేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్టబొమ్మ!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదట్లో వరుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అదే సమయంలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]









