పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్కి హాజరు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]
Category: Movies
`హనుమాన్`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మూడో చిత్రం మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]
అతనే నా క్రష్ అని అంటున్న మెహ్రీన్…?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా మెహ్రిన్ నిలిచింది. ఆమె తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడటం దగ్గర నుంచి నీటిలో ప్రపోజ్ చేసుకోవడం, సముద్ర తీరంలో సేద తీరడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకోవడం, వేడుకగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, చివరికి ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఆమె ఈ విషయాల్నీ సోషల్ మీడియా వేదికపై పంచుకుంది. […]
తల్లి కాబోతోన్న బుల్లితెర నటి..?
ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బుల్లితెరపై మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా బుల్లి తెర నటి అయిన చైత్ర రాయ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతోన్నట్టు తెలిపారు. తన జీవితంలో ఇదొక సరికొత్త దశ అని చాలా అద్భుతంగా అనిపిస్తోందని ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సీరియల్స్లో హీరోయిన్గా నటించి చైత్ర రాయ్ […]
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?
మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]
అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]
“పుష్ప” షూట్ పై న్యూ అప్డేట్…!
బన్నీ సినిమాలు అంటే తెలుగులోనే కాదు, మళయాళం, హీందీ, కన్నడలల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమాలు చేసినా ఆ సినిమా మీద భారీ అంచనాలు అనేవి ఉంటాయి. తాజాగా బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ లాగా పుష్ఫ సినిమా మార్చేసింది. ఈ పుష్ప సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ తో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!
సినీ ఇండస్ట్రీలో రోజురోజుకూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సూపర్ మ్యాన్ సృష్టికర్త అయిన రిచర్డ్ డోనర్ తుది శ్వాస విడిచారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ డైరెక్టర్ గతంలో సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తీశారు. 960 టీవీల్లో ట్విన్ లైట్ జోన్ […]
`మిషన్ ఇంపాజిబుల్` అంటున్న తాప్సీ..!
తాప్సీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యటీ.. తెలుగు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా తాప్సీ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే మిషన్ ఇంపాజిబుల్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ […]









