ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న నాగర్జున..!!

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.. ఇప్పటివరకు ది ఘోస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన […]

గాడ్ ఫాద‌ర్ సూప‌ర్ హిట్టే అంటోన్న ఆ సెంటిమెంట్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలోనే `గాడ్ ఫాదర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా కొణిదల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్ బి చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖ‌ని […]

ఇందిరాదేవి సొంత ఊరు ఎక్క‌డ‌…. కృష్ణ‌తో పెళ్లి వెన‌క క‌థ ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస మరణాల వార్త‌లు అందరిలోను కలకలలు సృష్టిస్తున్నాయి. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి నెల రోజులు కూడా అవ్వకముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించడం అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఏఐజి హాస్పిటల్ లో గత నెల రోజుల నుంచి అనారోగ్య కారణంగా చికిత్స తీసుకుంటుంది. చివరి నాలుగు రోజుల ముందు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు కూడా […]

డ‌బ్బుల కోసం రాత్రిళ్లు పెళ్లైన హీరోతో అలాంటి ప‌నులు చేస్తోన్న త‌మ‌న్నా…!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా మంచి పేరు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తనలో ఉన్న కలర్, డాన్స్, అందం, టాలెంట్ ఆమెకు మరింత ప్లస్ అయ్యాయి. తమన్నాకు ఎక్స్‌ప్రెష‌న్స్ పెద్దగా పలికించలేకపోయినా తన ఫిగర్ తో అందర్నీ ఫిదా చేస్తుంది. ఇక రీసెంట్గా వచ్చిన `బ‌బ్లి బౌన్సర్` సినిమాతో తమన్నా […]

ఉదయభాను కెరీర్ నాశనమైంది అతడి వల్లేనా?

ఒకప్పుడు తెలుగులో యాంకర్ అనగానే గుర్తకొచ్చే పేరు ఉదయభాను..సినిమా తారలకు ఏమాత్రం తీసపోని అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పే రేంజ్ కి వెళ్లింది.. ఇప్పుడు తెలుగు యాంకర్లలో సుమ, అనసూయ, రష్మి హవా కొనసాగుతోంది. కానీ అప్పట్లో ఉదయభాను టాప్ యాంకర్ గా రాణించింది. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకునేది.. ఏకంగా హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకునేది. అప్పట్లో ఏ ఈవెంట్ జరిగినా అందులో యాంకర్ గా […]

సంజయ్ తో రణబీర్ కపూర్ మళ్లీ కలుస్తారా? 15 ఏళ్ల విభేదాలకు బ్రేక్ పడుతుందా?

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ గురించి తెలిసిందే.. నార్త్ లో స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలకు సంజయ్ కేరాఫ్ అడ్రస్.. దేవదాస్, రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ప్రస్తుతం ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాలో హీరోలుగా రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లను తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. రణవీర్ సింగ్ తో సంజయ్ కి ఎలాంటి సమస్య […]

కాజల్ అగర్వాల్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కాజల్ అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి […]

హీరోయిన్ తాప్సీని తెలుగు ఇండస్ట్రీలోకి రాకుండా చేసింది ఆ డైరెక్టరెనా..?

మొదట ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ తాప్సి. ఇక తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి నటిగా పేరు సంపాదించింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ లు అయ్యాయి. అయితే ఎక్కువగా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలో కూడా నటించడం వల్ల కేవలం మొదటి హీరోయిన్ కి పాపులారిటీ లభించింది. […]

మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుచేత అంటే ఈమె సినిమాలకంటే ఎక్కువగా వివాదాల్లోనే నిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విషయాల పైన.. అభిప్రాయాల పైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్ని సామాజిక న్యాయాల పైన అప్పుడప్పుడు గొంతు విప్పుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు అబార్షన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఈ […]