కలర్స్ స్వాతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన `డేంజర్` సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ `ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే` సినిమాలో త్రిష చెల్లిలి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత అష్టా చమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం, త్రిపుర వంటి పలు సినిమాలలో నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా […]
Category: Movies
అసలు రేమ్యునరేషనే వద్దంటున్నా సాయి పల్లవి.. షాక్ లో నిర్మాతలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. సాయి పల్లవి క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. 2008వ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోలో సాయి పల్లవి మొదటిసారిగా […]
పరువాల విందుతో పరవశింప చేసిన చాందిని.. చూపు తిప్పుకోవడం కూడా కష్టమే!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ తెలుగమ్మాయి తనదైన అందం, నటనతో తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే 2013లో వచ్చిన `మధురం` సినిమాలో చాందిని నటన చూసిన కే రాఘవేంద్రరావు గారు `కుందనపు బొమ్మ` అనే సినిమాలో అవకాశం ఇవ్వగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత చాందిని […]
NBK- 107కి బాలయ్య సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా…!
బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. రవితేజకు క్రాక్ లాంటి సూపర్ హిట్ తరవాత గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది… ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ […]
NBK-107 లో బాలకృష్ణ కూతురు నటిస్తుందా.. అద్దిరిపోయే ట్వీస్ట్..!
బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో చాలామందికి భయం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని అంటారు. దీనివల్లే ఆయన సినిమాలో చేయాలంటే తోటి నటీనటలు, సాంకేతిక నిపుణులు కాస్త భయపడుతూ ఉంటారు. మరికొందరు బాలకృష్ణను అర్థం చేసుకున్న వారు మాత్రం.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.. అయన మనసులో ఏది ఉంచుకోడని.. ఏది కావాలన్నా ఎవరు తప్పు చేసినా వారి మొహం మీదే అనేస్తాడు. ఆయనతో స్నేహం బంధుత్వం ఏర్పడితే.. మనం దాన్ని […]
టీజర్: ధమాకా చిత్రం టీజర్ తో అదరగొడుతున్న రవితేజ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించారు హీరో రవితేజ. క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేదు. అయినా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ .ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. రవితేజ హీరోగా, డైరెక్టర్ […]
`ఇడియట్` హీరోయిన్ రక్షిత ఎలా మారిపోయిందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
రక్షిత.. హీరో రవితేజకు జంటగా `ఇడియట్` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రవితేజ తో పాటు హీరోయిన్ రక్షిత కి కూడా మంచి గుర్తింపు లభించింది. కన్నడ బ్యూటీ రక్షిత `ఇడియట్` సినిమాతో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత.. అయితే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె రక్షితిగా తన పేరు […]
మెకానిక్ నుంచి హీరోగా ఎదిగిన శ్రీహరి జీవిత కథ ఇదే..!!
తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటుల వ్యక్తిత్వం గురించి ప్రేక్షకులు పలు రకాలుగా ఇన్స్పైర్ తీసుకొని చేస్తూ ఉంటారు.మరి కొంతమంది నటనపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరుపొందిన శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఒక సైకిల్ మెకానిక్ లో పనిచేస్తు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. తన కుటుంబం తో పాటు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడట. టాలీవుడ్ లో వన్ మ్యాన్ […]
మెగా 154 సినిమాలో.. రవితేజ క్యారెక్టర్ ఇదే..రాజమౌళిని కాపీ కొట్టారుగా..!!
2000 సంవత్సరంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో కనిపించరు మాస్ మహారాజా రవితేజ. ఇన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో మళ్లీ రవితేజ నటించిన బోతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలు వేసుకున్న చిరంజీవి.. ప్రస్తుతం తన 154వ సినిమాను యువ దర్శకుడు బాబి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే సినిమా పేరును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ […]