ముదురుతున్న లైగర్ వివాదం.. ఇరుకున పడ్డ పూరీ..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదలైనా.. అభిమానుల అంచనాలను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. దీంతో భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాత పూరీకి మరియు బయ్యర్లకు మధ్య వివాదం నెలకొంది. అయితే ఇప్పుడు […]

మేక‌ప్ లేకుండా డింపుల్ హయతిని చూశారా? అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేరు బాబోయ్‌!

డింపుల్ హయాతీ… వరుణ్ తేజ్ ప్రముఖ పాత్రలో నటించిన `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటతో మంచి గుర్తింపు పొందిన హయాతీకి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఆ తరువాత తెలుగులో `యురేకా` అనే సినిమా చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ లో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన `అంత్రాంగి రే` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.   ఈ సినిమాలో ఆమె […]

స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. అంతా దాని కోసమేనా..?

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో 30వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి ముఖ్య కారణం కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడమే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అయితే కొరటాల […]

మరోసారి శ్రీయ బరితెగింపు.. పబ్లిక్ గా భర్తతో లిప్ లాక్ లు!

శ్రియ సరన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళ్ తోపాటు నార్త్ లో కూడా ఈ బ్యూటీ తన అందంతో, నటనతో సత్తా చాటింది. అయితే శ్రీయ ఒకప్పుడు గ్లామర్ తో ఊపేసిన ఇప్పుడు మాత్రం నటనకు స్కోప్ సినిమాలే ఎంచుకుంటుంది. శ్రీయ పెళ్లి తర్వాత కూడా టాప్ ఆర్డర్లో రాణిస్తుంది. లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. ఓ బిడ్డకి తల్లి అయినా కూడా ఈమెకు ఆఫర్లు […]

అమెజాన్ ప్రైమ్ లో ఒకేసారి రెండు బడా మూవీస్.. ఎప్పుడంటే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకుండా కేవలం ఓటిటి లలోనే పలు చిత్రాలను చూస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఓటీటి ల హవా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రతివారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు కంటే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనే స్ట్రిమింగ్ అవుతున్న చిత్రాల పైనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో థియేటర్లో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటిలో స్ట్రిమింగ్ అవుతాయి అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెజాన్ ప్రైమ్ […]

ఘనంగా సంగీత 44వ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!

సంగీత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఖడ్గం` సినిమాలో రవితేజ సరసన నటించి.. `ఒకే ఒక్క ఛాన్స్` అనే డైలాగ్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి ఆ […]

వీరసింహారెడ్డి సినిమా కోసం బాలయ్య అంత రిస్క్ చేస్తున్నారా..?

నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అటు తరువాత బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఈ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇక ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ […]

మిల్కీబ్యూటీకి ఎంత కష్టం వచ్చింది.. చివరికి ఆ పని చేస్తోందిగా..!

ప్రస్తుతం తమన యాక్ట్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పూర్తయిన సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా జరగబోయే షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీ రిలీజ్ ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా […]

కాజల్ అగర్వాల్ అలా మారిపోయింది ఏంటి..చూస్తే అందరూ షాక్..!

సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి వారి గ్లామర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి గ్లామర్ కోసం ఏమాత్రం తగ్గరు. వారు అందంగా కనిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తారు. తమ మొహం మీద ఏమైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే తమ మొహానికి సర్జరీలు చేయించుకుంటారు. ఏమాత్రం లావు పెరిగిన వెంటనే తమ రెగ్యులర్ ఫిజిక్ లోకి రావడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే […]