టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న ఎలాంటి వారైనా.. తమ సినీ కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడం కాయం. వాటిలో కొన్నిసార్లు డిజాస్టర్లు ఉంటాయి. మరి కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు కూడా ఉంటాయి. అల్లా ఎన్టీఆర్ కూడా తన […]
Category: Movies
సమంత – శోభిత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. లాస్ట్ మినిట్ లో బ్రేక్..!
స్టార్ హీరోయిన్లు సమంత, శోభిత దూళిపాళ్ల పేర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరి పేర్లు కలిపి చెబితే వీరేదో శత్రువులు అన్నట్టుగా అంతా భావిస్తారు. నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్ళై నెల రోజులు అవుతున్నా.. సమంత, చైతు విడాకులై మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ […]
అన్‌స్టాపబుల్ 4 లో చరణ్ వేసుకున్న ఈ సింపుల్ హుడి కాస్ట్ తెలిస్తే షాకే..!
పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ పలకరించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక చరణ్ నుంచి దాదాపు 3 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాపై మరింత ఆశక్తిని పెంచేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇక గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ రామ్‌చరణ్ స్పెషల్ గెస్ట్‌గా […]
మాజీ భార్య ప్రియుడితో స్టార్ హీరో పార్టీ..!
ప్రస్తుత హాలిడే సీజన్ నడుస్తున్న క్రమంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంత సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నారు. పార్టీలతో చిల్ అవుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. వార్ 2 షెడ్యూల్ తో ఏడాదంతా బిజీబిజీగా గడిపిన హృతిక్ రోషన్ కూడా ఎట్టకేలకు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ పార్టీలో స్పెషాలిటీ ఉంది. ఈ వెకేషన్‌లో హృతిక్ మాజీ భార్య.. తన ప్రియుడితో పాటు పాల్గొని సందడి చేస్తుంది. అంతేకాదు.. ఈ పార్టీలో నర్గీస్ పక్కి మాజీ ప్రియుడు, ప్రస్తుత […]
శ్రీలీలను మాస్ జాతర గట్టెక్కిస్తుందా.. ఏం జరగనుంది..?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వెంట వెంటనే వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిన ఈ అమ్మడు.. నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో […]
” చిరుత ” నచ్చిమి రోల్ వెనుక ఇంత కథ నడిచిందా.. ఆ రోల్ ఎలా పుట్టిందంటే..?
చిరంజీవి నటవారసుడుగా రామ్‌చరణ్.. చిరుత సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో సినిమా అంటే కచ్చితంగా ఆలీకి ఏదో ఒక పాత్ర ఉంటుందని అంత భావిస్తారు. ఇలాంటి క్రమంలోనే చరణ్‌ను సినిమాకు ఒప్పించి.. స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వెళుతున్న టైం లో పూరీకి ఎదురైన అనుభవాలతోనే ఆలీ కోసం ఓ పాత్ర సిద్ధం […]
సంక్రాంతి సినిమాలకు ఏపి గవర్నమెంట్ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్.. టికెట్ రేట్లు ఎంత అంటే.. ?
2024 టాలీవుడ్ ప్రయాణం మంచి సక్సస్‌లతో మొదలై..భారీ హిట్లతో పాటు.. ఎన్నో వివాదాలతో ముగిసింది. ఇక కొత్త సంవత్సరం రానే బచ్చేసింది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడానికి సిద్ధమైతున్నాయి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఆ సినిమాల ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా వాటిలో చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ […]
18 ఏళ్లకే పెళ్లి,పిల్లలు.. రెండుసార్లు డివోర్స్.. స్టార్ హీరోయిన్లకు మించిన తోపు బ్యూటీ.. !
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారంతా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పూలపాన్పుపై ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ.. అలా స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన చాలామంది పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అందం నటనతో ఆకట్టుకున్న.. రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ మానసిక వత్తిళను ఎదుర్కొంటూ సతమతమవుతారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకటి. అమ్మడి లైఫ్ కూడా విషాదమే. […]
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌కు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే..!
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరోయిన్లుగా ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటారు. అలా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో […]