నందమూరి నటసింహ బాలయ్య, బాబి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉండడం.. దర్శకుడు బాబి గత మూవీ చిరు.. వాల్తేరు వీరయ్య తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర […]
Category: Movies
గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ ట్రైలర్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. సంక్రాంతి బరిలో మొదట రానున్న గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్‌తో జనవరి […]
గేమ్ ఛేంజర్.. పాటలకే రూ. 75 కోట్లు.. ఒక్కో సాంగ్ ఒక్కో స్పెషలిటీ..!
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని […]
రాజమౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్.. ఏం చేశాడో తెలుసా..!
తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీకి మొదటి అడుగు పడింది. మూవీ పూజా కార్యక్రమాలు చడి చప్పుడు లేకుండా ఈ రోజు ఉదయం హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తయ్యాయి. తాజాగా SSMB29 లాంచింగ్ శర్మని ఏర్పాటు చేశారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ 17 ఏళ్ళుగా ఫాలో అవుతున్న ఓ లక్కీ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశాడని న్యూస్ వైరల్‌గా మారింది. మహేష్‌కి మొదటి నుంచి సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే.. తన మూవీ […]
రూ. 1000 కోట్ల జక్కన్న – మహేష్ మూవీ.. ఎవరి వాటా ఎంతంటే.. నేషనల్ డీల్స్ లెక్కలివే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు సెట్స్ పైకి రానుంది. జనవరి 2 అంటే నేడు.. ఈ సినిమా లాంచ్ జరుగుతుందని సమాచారం. అయితే.. సినిమా లాంచ్ విషయంలో జక్కన్న హంగామా చేయకుండా.. చాలా సైలెంట్‌గా కానిచ్చేస్తారని.. సినిమా లాంచ్ కు మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేవంటూ తెలుస్తుంది. సెంటిమెంట్ ప్రకారం.. మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి వెళ్ళడు. ఈ క్రమంలోనే ప్రతి సినిమాకు జక్కన్న మీడియా సమావేశం నిర్వహించి.. […]
కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి వేడుక గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి తన ప్రేమ, పెళ్లి విశేషాలను అభిమానులతో పంచుకుంది. 12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీతో తాను ప్రేమలో పడినట్లు వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని చెప్పిన కీర్తి.. నా పెళ్లి ఇప్పటికీ ఓ కలలా ఉందంటూ వెల్లడించింది. హృదయం […]
‘ గేమ్ ఛేంజర్ ‘ లో సెన్సార్ కట్ చేసిన పదాలు.. సీన్లు ఇవే.. మొత్తం రన్ టైం లెక్క ఇదే..!
సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ మొదటి వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి 2024 డిసెంబర్లో రావాల్సింది. కానీ.. సంక్రాంతికి మెగాస్టార్ చిరు తన విశ్వంభర కు అనుకున్నడేట్‌ని గేమ్ ఛేంజర్‌కు త్యాగం చేయడంతో.. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. కాగా […]
వాళ్లని గుడ్డిగా నమ్మిన మహేష్.. రెండో ప్రయత్నంలో చేదు అనుభవం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తిరుగులేని స్టార్ హీరోగా మహేష్ బాబు మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నటించి ఆకట్టుకున్నాడు. అయితే తన కెరీర్‌లో కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా.. మహేష్ బాబు ఓ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చిన తర్వాత.. ఆ డైరెక్టర్లను గుడ్డిగా నమ్మి రెండో అవకాశం ఇస్తే […]
సుకుమార్ కూతురు మొదటి సినిమాకే సెన్షేషనల్… రిలీజ్ డేట్ ఇదే..!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన సుకుమార్ ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకున్ని ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా ఇలాంటి క్రమంలో సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తన సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక సుక్కు కూతురు ప్రధాన పాత్రలో నటించిన మూవీనే.. గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పద్మావతి మల్లాది డైరెక్షన్‌లో […]