‘ ఫ్రెంచ్ కిస్ ‘ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా…. అసలు కారణం ఇద…!

నాలుగు పెదాలు కలిసి పెట్టుకునే ముద్దుకు ఆ పేరు ఎలా వచ్చింది..? ఎప్పుడు వచ్చింది. ముక్కపై ముద్దు పెట్టు ముక్కెర పోయేట్టు చెంపపై ముద్దు పెట్టు చక్కరై పోయేట్టు మీసం పై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు గుండెపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు… అంటూ ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం చెప్పే పాట ‘ చందమామ ‘ సినిమాలో సాయి శ్రీహర్ష అద్భుతంగా వర్ణించాడు. అయితే ముద్దులో ఫ్రెంచ్ కిస్ వేరయ్య […]

మేక‌ప్పా మ‌జాకానా… 6 నెల‌ల్లో రు. 5 వేల కోట్లు.. ఇది భారతీయ మ‌హిళ‌ల రికార్డ్‌…!

మేకప్ ఒకప్పుడు కళాకారుల్లో, నటినటుల్లో మాత్రమే ఈ పదం వినిపించేది. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మేకప్ కిట్ ఉండాల్సిందే. ఎక్కడపడితే అక్కడ మేకప్ వస్తువులు దర్శనమిస్తూనే ఉంటున్నాయి. దానికి ప్రధాన కారణం ఆఫీసులకు వెళ్లే మహిళల సంఖ్య పెరగడం కూడా ఓ కారణమట. బయటకి వెళ్లాలంటే మహిళలు చాలామంది మేకప్ కి ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఊహించని స్థాయిలో భారత దేశంలో మేకప్ బిజినెస్ గణనీయంగా పెరిగింది. తాజాగా నివేదించిన అధ్యయనం ప్రకారం […]

పిల్ల‌ల `ఆటిజం`తో న‌కిలీ ఆట‌లు.. హైద‌రాబాద్‌లో అధికారుల కొర‌డా…!

ఆటిజం.. ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన మాన‌సిక రుగ్మ‌త‌. చిన్నారుల్లో పుట్టుక‌తోనే వ‌చ్చే ఈ స‌మ‌స్య ఈ రోజు దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ఈ రుగ్మ‌త‌కు చికిత్స అందించేందుకు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ప‌లు అటిజం చికిత్స సెంట‌ర్లు వెలిశాయి. అయితే కొంద‌రు అటిజంతో బాధ‌ప‌డే పిల్ల‌ల‌కు చికిత్స అందించే క్ర‌మంలో న‌కిటీ ఆట‌లు ఆడుతూ చిన్నారుల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నారు. వాళ్ల‌కు కావాల్సింది కేవ‌లం డ‌బ్బులే అన్న చందంగా కొన్ని సెంట‌ర్ల నిర్వాహ‌కులు ప‌లు అవ‌తారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంట‌ర్లు నిర్వ‌హించాలంటే […]

`బేబీ` ఈవెంట్ లో బ‌న్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

బేబీ.. రీసెంట్ గా విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ పెద్ద విజ‌యం సాధించింది. విడుద‌లై ప‌ది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేట‌ర్స్ లో సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు […]

40లోనూ త‌గ్గేదేలే అంటున్న శ్రియా.. చూపించ‌కూడ‌నివే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ పోజులు!

అందాల భామ శ్రియా సినిమాల కంటే స్కిన్ షో ద్వారానే ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. రెండేళ్ల క్రితం పండంటి ఆడ‌బిడ్డ‌కు కూడా జ‌న్మించింది. అయినా కూడా చెక్కుచెద‌రి అందంతో ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటుంది. నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా స్కిన్ విష‌యంలో మాత్రం త‌గ్గేదేలే అంటూ ర‌చ్చ చేస్తోంది. తాజాగా కూడా డీప్ లో నెక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చూపించ‌కూడ‌ని పార్టుల‌నే హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా […]

శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. భ‌క్తులు ఫైర్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసి భ‌క్తుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల `విరూపాక్ష‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లోనే `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. సుముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు. త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ `వినోద‌య సీతం`కు రీమేక్ ఇది. […]

అది నా ఇష్టం.. ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పను.. ట్రోలింగ్ పై థ‌మ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లో థ‌మ‌న్ ఒక‌డు. ప్ర‌స్తుతం తెలుగులో ఈయ‌న మ‌హేష్ బాబు `గుంటూరు కారం`, సాయి ధ‌ర‌మ్ తేజ్ `బ్రో`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ`, రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` చిత్రాల‌కు వ‌ర్క్ చేస్తున్నాడు. చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న థ‌మ‌న్ పై ఈ మ‌ధ్య కాలంలో ట్రోలింగ్ బాగా జ‌రుగుతోంది. ప్ర‌తి చిన్న విష‌యానికి థ‌మ‌న్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అలాగే క్రికెట్ మీద […]

`ఆదిపురుష్‌`లో సీత పాత్ర కోసం కృతి స‌న‌న్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్‌, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]

మొద‌టి పెళ్లి రోజు సంద‌ర్భంగా న‌య‌న్ అదిరిపోయే ట్రీట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు 2022లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే నేడు న‌య‌న‌తార‌-విఘ్నేష్‌ మొదటి పెళ్లి రోజు. ఈ సందర్భంగా అభిమానులకు నయనతార అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన కవల కుమారులను తొలిసారి అందరికీ చూపించింది. పెళ్లయిన నాలుగు నెలలకే నయనతార సరోగసి పద్ధతిలో ఇద్దరు కవల పిల్లలకు […]