స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రాజెక్టులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమాకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే యశ్ రాజ్ ఫిల్మ్‌స్ బ్యానర్ లో వస్తున్న […]
Category: Featured
Featured posts
రూ. 29 లక్షల కేసు విషయంలో.. ఏఆర్ రెహ్మాన్ పై ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు, శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్ రెహ్మాన్ తో ఒక సంగీత కచేరిని తలపెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రెహ్మాన్‌కు రూ. 29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాలవల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది. కాగా రెహ్మాన్ కు ఇచ్చిన అడ్వాన్స్ నగదును తనకు తిరిగి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్యాన్నిపుణుల సంఘం నిర్వహకులు […]
ఐ లవ్ యు చెబుతున్న ఇద్దరు హీరోలు.. వాష్ రూమ్ నుంచి బయటకు రమ్మన్న డైరెక్టర్.. అసలు ఏం జరిగిందంటే….!!
తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన సినిమా ” జవాన్ “. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లో విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక అట్లితో ఎక్కువ సినిమాలు చేసిన హీరో విజయ్ దళపతి కావడంతో, అతని అభిమానులు జవాన్ సక్సెస్ను తెలుపుతూ సోషల్ మీడియాలో […]
కన్న కొడుకు జీవత్సవంలా.. నటుడు నాజర్ కన్నీటి గాధ..!!
స్టార్ యాక్టర్ నాజర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాజర్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడు అందరికీ తెలుసు. నాజర్ వరుసగా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి […]
ఉప్పు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!
మనం తరచూ ఎక్కువగా వంటలలో భోజనంలో కచ్చితంగా ఉప్పు కలుపుతూ ఉంటాము.. అయితే ఇలా ఉప్పు ఎక్కువగా చాలామంది తింటూ ఉంటారు. ఉప్పు ఎక్కువగా తినడం చాలా ప్రమాదమట. ముఖ్యంగా నరాలు కండరాల పనితీరును మెరుగుపరచడంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా చేయడంలో ఉప్పు చాలా సహాయపడుతుంది. ఉప్పు ఆరోగ్యానికి మేలు చేసేది అయినప్పటికీ వాటిని తగిన మోతాదులో ఉపయోగించుకోవాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. ఈ ఉప్పుని సైతం ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. వాటి […]
సమంతకు షాక్ ఇచ్చిన రష్మిక.. ఎంత పని చేసిందో చూడండి..!
ప్రజెంట్ ” పుష్ప 2 , యానిమల్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక… మరో రెండు, మూడు సినిమాలు లైన్ లో పెట్టింది. ఇక ఇప్పటికే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ” రెయిన్ బో ” కు సైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ… తాజాగా రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు కూడా ముందుగా సమంత ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అని టాక్. […]
ఫ్యాన్స్‌కు బోల్డ్‌గా పిచ్చెక్కిస్తోన్న శ్రీముఖి..!
స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై అరడజను షోలతో బిజీబిజీగా గడుపుతుంది. అనసూర్య యాంకరింగ్ మానేయడం.. సుమ శోలు తగ్గించడంతో శ్రీముఖికి బాగా ఆఫర్స్ వస్తున్నాయి. రష్మీ ఉన్న.. ఆమె ఈటీవీ కి మాత్రమే పరిమితం. అంతేకాదు శ్రీముఖి కి హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అవకాశాలు వస్తున్న రిజెక్ట్ చేస్తుందట. కానీ రీసెంట్ గా చిరంజీవితో ” భోళా శంకర్ ” మూవీలో మాత్రం చాలా […]
మగవారు పెళ్లి చేసుకోవడానికి అసలు… కారణాలు ఏంటో తెలుసా….!!
పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు ఉన్న ఫ్రీడమ్ పోతుందని. పార్టీలు, పబ్బులు తిరగడానికి ఉండదని కొంతమంది మగవాళ్లు భావిస్తారు. అందుకే పెళ్లి అంటేనే మగవాళ్లు భయపడతారు. మరికొంతమంది ఇందుకు భిన్నంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఒంటరి మగవారికి పొదుపు అంతంతగా ఉంటుంది. వివాహమయ్యాక మగవారు పొదుపు చేయడం నేర్చుకుని డబ్బులని ఎక్కువగా సంపాదిస్తారు. ఇలాంటి వాటి కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటారు. * పెళ్లి చేసుకుంటే సొసైటీలో తనకంటూ […]
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా…. అయితే డేంజర్ జోన్లో పడినట్లే….!!
చాలామంది ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ఫోన్ చూస్తారు. మెసేజ్లు, ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటూ చాలాసేపు బెడ్ పైనే గడిపేస్తారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఉదయం నిద్ర లేవగానే చేసే పనులు చాలా ఉంటాయి. వాటిని కాదని ఫోన్తో గడపడం ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం, యోగ సమయంలో ఫోన్ తో గడపడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే […]