సమంత, నిహారిక బాటలోనే మ‌రో టాలీవుడ్ న‌టి..!!

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వచ్చిన ” సూర్య ” వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ భామ. తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ” బీమ్లా నాయక్ ” సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ రోల్ లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకుంది. అయితే మౌనిక రెడ్డి ఈ ఏడాది సందీప్ రెడ్డి […]

ట్విస్ట్ ” బిగ్ బాస్ 7 ” లో అబ్బాస్, పృథ్వీరాజ్ ఎంట్రీ..!!

నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తెలుగు షో.. బిగ్ బాస్ 7. ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా అభిమానులని అలరిస్తుంది. మొన్నటి వరకు ఆడియన్స్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రసవత్తంగా సాగుతుంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి తాజాగా అప్డేట్ రానే వచ్చింది. […]

దేశంలోనే అత్యధిక ఖరీదైన బర్త్డే పార్టీ ఇదే.. బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

రాజులు – రాణులు కూడా ఎన్నడు జరుపుకోని రేంజ్ లో గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరిగాయి వేదిక పైకి కింగ్ ఖాన్, బిగ్ బి, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఎందరో ప్రముఖులు విచ్చేసారు. ఏఆర్ రెహమాన్ లైవ్ షో తో పాటు ఇండియా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వేదికపై జరిగింది. ఇక‌ ఈ పుట్టినరోజు వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టినరోజు వేడుకలుగా రికార్డ్ సృష్టించుకున్నాయి. ఇంతకీ […]

నిలబడి నీటిని తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?

మానవులకే కాకుండా జంతువులకు కూడా నీరు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. నీరు లేకపోతే ఏ పని కూడా చేయలేము.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు నిద్ర అనేది కచ్చితంగా ఉండాలి లేకపోతే పలు అనారోగ్య సమస్యలు కూడా చేరువవుతాయి. అందుకే వైద్యులు సైతం కనీసం రోజులో రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగమని సూచిస్తూ ఉంటారు. శరీరంలో తగిన నీరు లేకపోతే డీహైడ్రేషన్కు గురై ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. అయితే […]

యాంకర్ ఉదయభాను – నవీన్ చంద్ర కి మధ్యన అలాంటి సీక్రెట్ రిలేషన్ షిప్ ఉందా..?

హీరో నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సింగర్ చిన్మయి భర్త రాహుల్ మరో ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న నవీన్ చంద్ర తర్వాత పలు సినిమాల్లో నటించిన మెల్లగా అవకాశాలు తగ్గడంతో విలన్ రోల్ లో కూడా యాక్ట్‌ చేశాడు. అరవింద సమేత, నేను లోకల్ లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన […]

రిలీజ్ కు ముందే వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అనుష్క శర్మ చేతిలో.. అలా ఎలా..?

తెలిసింది. కానీ దేశీయ వీపనిలో ఇంకా విడుదల కాకపోయినా ఈ ఫోన్ బాలీవుడ్ నటి అనుష్క శర్మ యూజ్‌ చేస్తున్నట్లు పిక్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి వన్ ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వలేదు. దీని డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడించలేదు. అయినా ఫోల్డబుల్ ఫోన్ పై […]

ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్.. శృతిహాసన్ ఎమోషనల్..!

కమల్ హాసన్ డాటర్ శృతిహాసన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శృతి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కోట్లాదిమంది ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. త్వరలో ఇంగ్లీష్ మూవీ దిఐ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా పలు విభాగాల్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో నామినేట్ అయిందని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ మూవీ […]

ముద్దుల కొడుకుతో ఇలియానా క్యూట్ ఫోజ్.. విషయం ఏంటంటే..?

గోవా బ్యూటీ ఇలియానాకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ‘ దేవదాసు ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకుంది. పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన ఇలియానా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న టైంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా బీ టౌన్‌లో సెటిల్ అవ్వాలని పాగా అక్కడకు మార్చింది. అయితే బాలీవుడ్ […]

క్లీ విజ్ సొగసులతో కుర్ర‌ళ్ళ‌కి కాక పుట్టిస్తున్న నేహా శర్మ..

స్టార్ బ్యూటి నిహా శర్మ చిరుత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరస‌న నటించిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాత తెలుగులో పెద్ద‌గా అవకాశాలను అందుకోలేక‌పొయింది. కేవలం కుర్రాడు అనే సినిమాలో మాత్రమే కనిపించింది. ఇక తర్వాత బాలీవుడ్ కి చెక్కెసిన ఈ బ్యూటీ అక్కడ పలు సినిమాల్లో నటించిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీకి దూరమైనా నేహా శర్మ సోషల్ […]