క్లీ విజ్ సొగసులతో కుర్ర‌ళ్ళ‌కి కాక పుట్టిస్తున్న నేహా శర్మ..

స్టార్ బ్యూటి నిహా శర్మ చిరుత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరస‌న నటించిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాత తెలుగులో పెద్ద‌గా అవకాశాలను అందుకోలేక‌పొయింది. కేవలం కుర్రాడు అనే సినిమాలో మాత్రమే కనిపించింది. ఇక తర్వాత బాలీవుడ్ కి చెక్కెసిన ఈ బ్యూటీ అక్కడ పలు సినిమాల్లో నటించిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీకి దూరమైనా నేహా శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు విందు చేస్తుంది.

ఎప్పుడు ఇన్స్టా లో పిక్స్ షేర్ చేసిన అక్కడ మంటలు ప‌క్క‌ అనే విధంగా సోషల్ మీడియాలో అమ్మడి ఫొటోస్ వైరల్ అవుతూ ఉంటాయి. నిరంతరం ఫోటోషూట్లతో, సెల్ఫీ షూట్లతో యువతలో కాక పుట్టిస్తు ఉంటుంది. ఇక ఈ బ్యూటీ రేర్ గా సోదరి ఐకా శర్మాని కూడా సీన్లోకి తీసుకొచ్చి కుర్రాళ్లకు డబుల్ ట్రీట్‌ ఇస్తుంది. చేతిలో సినిమాలు లేకపోయినా జనాలలో ఎలా హైలెట్ అవ్వాలో నేహా శర్మకు బాగా తెలుసు. తనదైన మార్కతో ఇన్స్టాల్ హాట్ ఫోటోషూట్ చేసి కోరాళ‌ను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా మరో టెంప్టింగ్ సెల్ఫీతో ఇన్స్టాల్ లోకి వచ్చేసింది.

ఎల్లో కలర్ బట్టల్లో ఆయిల్ టోన్ బాడీని హైలెట్ చేస్తూ య‌ధ‌ అందాలపై ఫోకస్ అయ్యేలా క్లోజప్ షాట్స్ తో సెల్ఫీలు దిగి తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. షార్ప్ లుక్ తో లైట్ మేకప్ తో ట్రెండీ హెయిర్ స్టైల్ తో బ్యాక్గ్రౌండ్ లో గడ్డివాముతో దిగిన ఈ అమ్మడి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైలెట్ అవుతున్నాయి. ఎర్రటి ఎండలో యధ అందాలు చూపిస్తూ రోడ్డు పక్కన లాంగ్ షాట్ లో థైస్ అందాలతో ఆకట్టుకుంటూ ఇలా రకరకాల లొకేషన్స్ లో వింత వింత ఫోజులతో కుర్రాళ్లకు సలపరం తెప్పిస్తుంది.