సింగర్ సునీత మొదటి భర్తతో విడిపోవడానికి కారణం తెలుసా..?

తెలుగు స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటతో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది. ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్లే బ్యాక్ సింగర్ కు కూడా అంతే గ్రేస్ ఉంటుంది. అలా ఇప్పటివరకు వేల పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది సునీత. ఇక ఈమె కెరీర్ విషయం పక్కన పెడితే.. గత రెండు సంవత్సరాల కితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి […]

30 లక్షలు అడిగితే కోటిన్నర ఇప్పించిన‌ రజనీకాంత్.. అస‌లు ఏంజ‌రిగిందంటే.. ?

సూపర్ స్టార్ రజనీకాంత్, సౌందర్య, రామకృష్ణ కీలకపాత్రలో నటించిన మూవీ నరసింహ, మొదటి కోలివుడ్‌లో పాదయప్ప పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాతే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్లో తెరకేక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ తండ్రిగా శివాజీ గణేషన్ నటించాడు. ర‌జినీ.. శివాజీ గణేషన్ కలిసి ఈ సినిమా కంటే ముందే చాలా సినిమాల్లో నటించారు. […]

రామ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరో..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోగా క్రేజ్ ద‌క్కించుకున్నాడు. అదే జోష్ తో వచ్చిన రామ్ ది వారియర్ సినిమా దెబ్బ కొట్టడంతో మళ్లీ ఫ్లాప్ చెవి చూసాడు. ఇక ఎలాగైనా తరువాత సినిమాతో హిట్ కొట్టాలని బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద సినిమాకు గ్రీన్ […]

మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?

మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం […]

సీతాఫలంతో అలాంటి సమస్యలకు చెక్..

సీతాఫలం పండ్లు తినడం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలం పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య మహిళల్లో అధికంగా ఉంటుంది. ఇలాంటి వారు సీతాఫలం తింటే ఈ సమస్య నయమవుతుంది. పీసీఓఎస్ సమస్య ఉన్నవారు సీతాఫలం పండును తరచూ తినాలి. ఈ సమస్య తగ్గుతుంది. ఈ ఫలాలను తినడం వల్ల అజీర్తి, అల్సర్లు వంటివి రాకుండా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్య […]

ఊహ కంటే ముందే శ్రీకాంత్ ఆ హీరోయిన్‌ని ప్రేమించాడా.. ?!

టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌లో నటించిన శ్రీకాంత్ వన్ బై టు అనే సినిమాతో హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన శ్రీకాంత్ విలన్‌ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. ఇక శ్రీకాంత్ నటించిన అన్ని సినిమాల్లో తాజ్ మహల్‌ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమా శ్రీకాంత్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని […]

విడాకుల అనంతరం ఇన్నేళ్లకు మళ్లీ నాగ చైతన్యను కలవబోతున్న సమంత..కార‌ణం అదేన‌ట‌..?!

= సంపాదించుకుంటున్న సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకుంటుంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఒకప్పుడు సమంత – నాగచైతన్య ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ […]

టీనేజ్ గ‌ర్ల్స్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారా… మీరు డేంజర్‌లో ఉన్న‌ట్టే..!

ఈరోజుల్లో సోషల్ మీడియా ఎకౌంట్ లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా యూత్ అయితే కచ్చితంగా ఏదో ఒక సోషల్ మీడియా వేదికను ఫాలో అవుతూ ఉంటారు. సోషల్ మీడియా టీనేజ్ యువతను బాగా ప్రభావితం చేస్తుంది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్‌ చేసే టీనేజ్ గర్ల్స్ అందులో స్లిమ్ గా, ఫీట్ గా ఉండే మోడల్స్ కలిగి ఉన్న యాడ్స్ వల్ల ఫిజికల్ ఇంపీరియారిటీకి గురయ్యే ప్రమాదం ఉందట. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో […]

త్రివిక్రమ్ బ్యాడ్ సెంటిమెంట్‌కి నెక్స్ట్ బ‌ల‌య్యేది ఆ హీరోయినేనా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేసిన హీరోయిన్స్ కెరియర్ అట‌కెక్కిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ఇలియానాతో ఏ రేంజ్ లో సినిమాలు చేశారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇలియానాను టాలీవుడ్ ఏ కాదు.. అటు బాలీవుడ్ కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంతతో కూడా పలు సినిమాలు చేసి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. అనంతరం సమంతాకు సినిమా అవకాశాలు […]