భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే.. విడాకులు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. దీనికి వయసు కూడా ఓ కారణమే. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగవచ్చు అని చాలామంది అంటుంటారు. అవును ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్.. కానీ అలా ఎప్పుడన్నా ఏ వయసులో అయినా కలిగేది అట్రాక్షన్ మాత్రమే కానీ ప్రేమ కాదంటున్నారు నిపుణులు. ప్రేమకు వయసుకు సంబంధం […]

షుగర్ పేషెంట్స్ కచ్చితంగా పాటించాల్సిన డైట్ ఇదే..

ఇటీవల కాలంలో షుగర్, డయాబెటి సమస్యలతో బాధపడుతున్నవారు గణ‌నీయంగా పెరుగుతున్నారు. అలాంటివారు కచ్చితంగా ఈ ఆహార డైట్ ను తీసుకోవాలంటు నిపుణులు పేర్కొంటున్నారు. వారు ఏమి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టీ కాఫీలలో చక్కెరను జోడించడం అసలు పూర్తిగా మానుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసే హల్వా, ప్రైస్ లలో కూడా చక్కెర వినియోగించకూడదు. పండ్ల రసాల్లో పంచదార కలపకుండా తీసుకోవాలి. అసలు చక్రవంగా పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవడం మంచిది. అలాగే స్వీట్లు, డెసర్ట్లకు […]

గాయాల చర్మాన్ని నయం చేసే పండు..!!

ఆవకాడో లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈ పండులో కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పిండి పదార్థాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్-E,C వంటి వాటితోపాటు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అవకాడలో చాలా సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఓలిక్ యాసిడ్ చెడు కొవ్వు పదార్థాలను సైతం తగ్గిస్తుంది గుండె జబ్బుల నుంచి ఇది కాపాడుతుంది. అలాగే చక్కెరలో ఉండే డయాబెటిస్ […]

పెళ్లి తర్వాత హాట్ ట్రీట్ డోస్ పెంచేసిన నయన్.. కుర్రాళ్ళకి కైపెక్కించే ఫోజులు..

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జవాన్ సినిమాతో బ్లాక్ బిస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి కల్చర్ అలవాటు పడాల్సిందే. అలా కాదు మేము ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపు కాదు. జవాన్ తర్వాత న‌య‌న్‌కి కూడా బాలీవుడ్ గాలి సోకింది. […]

ఆ హీరో కారణంగా రెజీనా ప్రెగ్నెంట్ అయ్యిందా? తన వల్ల కెరీర్ నాశనం..?!

రెజీనా ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుదీర్ బాబు హీరోగా నటించిన శివ మ‌న‌స్స‌లో శృతి మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ అందడంతో ప‌లు సినిమాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీలో బిజీ స్టార్ గా కొనసాగింది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ సాయి ధరమ్ […]

రవితేజ యష్ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్..

ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా దశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాను హిందీలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. రవితేజ నటించిన చాలా సినిమాలు హిందీలో డబ్ అయితే థియేటర్స్ కంటే యూట్యూబ్ లోనే అతని సినిమాలు అక్కడ ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించారు. అందుకే హిందీ థియేటర్లపై మూవీటిం […]

దానికి మీ ఇద్దరూ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు.. వర్మ పోస్ట్ వైరల్..!!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవీల శ్రీలక్ష్మి అనే అమ్మాయి గురించి పోస్ట్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమెను శారీలో చూసి ఇంప్రెస్స్ అయినా వర్మ.. సినిమా కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే వర్మ ” చీర ” సినిమా గురించి శ్రీలక్ష్మి చర్చంచినట్లు తెలుస్తుంది. కానీ కథ మాత్రం చెప్పలేదని, స్క్రిప్ట్ విన్నాకే నిర్ణయం తీసుకుంటానని కేరళ మీడియాతో ఆమె మాట్లాడిందట. వర్మ పుణ్యమా అని ఈ కేరళ కుట్టి రెండు […]

అదిరిపోయే అందాలను బయటపెడుతూ కుర్రాళ్ళ మతి పోగొడుతున్న రాశీ కన్నా..

స్టార్ బ్యూటీ రాశి ఖన్నా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించి తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ చివరిగా తెలుగులో గోపీచంద్ మారుతి కాంబోలో వచ్చిన పక్క కమర్షియల్ సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఊహించిన రేంజ్ […]

ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ ..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను జీవితంలో ఒక్కసారి అయినా కలుసుకోవాలని కలలు కనేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తను రాసిన పుస్తకాలని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించాడు. ఈ ఆవిష్కరణలో భాగంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి సినీ రచయితలతో , జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. కలం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మంచి గుర్తింపు […]