నయనతార – కమల్ కాంబోలో ఫిక్స్ అయిన మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీ తో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం కమలహాసన్ కల్కి 2898 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షెడ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ తాజాగా మరో ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ న్యూస్ వినిపిస్తుంది. మణిరత్నం […]

దసరా పండుగని ఎందుకు జరుపుకోవాలని పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

దేశవ్యాప్తంగా ఎంతో మంది కోలాహాలంగా జరుపుకునే పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ లోకాలను పట్టిపీడిస్తూ ఉండగా.. శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బహువులుగా,  బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన అమ్మవారు.. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది . ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము […]

వరుణ్ సందేశ్ భార్య వితికకు అలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాది ఉంద‌ట‌..?

ప‌డానండి ప్రేమలో మరి అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది వెతికాషేర్. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఈమె అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో వరుణ్ సందేశను ప్రేమించి వివాహం చేసుకున్న వితికా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతుంది. సినీ కెరీర్‌లో మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు ఈ జంట. కానీ అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడంతో ఆటలో తమ సత్తా […]

చైతు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్న రానా.. కామెంట్స్ వైరల్..!!

దగ్గుబాటి రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ప్రతి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక స్క్రిప్ట్ నచ్చితే విలన్ క్యారెక్టర్ కైనా ఓకే చెప్పడంలో రానా ముందు వరుసలో ఉంటాడు. గతంలో బాహుబలి సినిమాలో విలన్ రోల్‌లో నటించిన రానా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నేగిటీవ్‌ రోల్‌లో నటించాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ […]

ఎముకలను ఉక్కులా మార్చే క్యాల్షియం రిచ్ టీ..

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఎముకలు గుల్లబారడం, ఎముకలు దృఢంగా లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు తలెత్తుతున్నాయి. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్లాత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనమవుతున్నాయి. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో కూడా ఎముకలు దృఢంగా ఉండేది. […]

హీరోయిన్ ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్న ఊర్వశీ రౌతుల.. కారణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది ఊర్వశి రౌతెల. తెలుగుతో పాటు పలు భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్స్‌గా కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇక హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. హీరోయిన్గా వచ్చిన తర్వాత ఐటెం గర్ల్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. కానీ ఊర్వశి రౌతెల మాత్రం ఐటమ్ గర్ల్‌గా వచ్చి హీరోయిన్గా అవకాశాలు వచ్చినా […]

అలాంటి వారి పక్కన ఉండడం చాలా డేంజర్.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్..!!

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ” సలార్ ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ అమ్మడు శాంతన్ హజారికాతో ప్రేమలో ఉంది. […]

ఐదు నిమిషాలకి రతిక ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 7 ఉన్నది కేవలం నాలుగు వారాలే అయిన కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది రతిక. ఈమె నాలుగవ వారంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె తెలివితేటలు, ఆడే తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. కానీ అదే రేంజ్ జోరిని తదుపరి వారంలో కొనసాగించలేకపోయింది. గేమ్స్ ఆడడం మీద కంటే కూడా ఆమె ఎక్కువగా ఫేక్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్లే ఆడియన్స్ ఆమెని ఇంటికి […]

పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ […]