మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ.. కారణం ఇదే..!

తెలుగు బుల్లితెర ఫిమేల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్‌ను దక్కించుకున్న సుమ.. ఇటీవల మీడియాకు క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్‌ని షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమైంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్న.. మీరంతా కష్టపడి పని చేస్తారని నాకు తెలుసు. మీరు […]

మహేష్ బాబు త‌న‌కు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అలా చేస్తాడా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికప్పుడు పోస్ట్ పొన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో మహేష్ బాబుకి కూడా రిలాక్సేషన్ దొరికినట్లు అయింది. అయితే మహేష్ బాబు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలన్నా అది చేయడం కంపల్సరీ అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చాలామంది స్టార్‌డం సంపాదించిన తరువాత ఆ స్టార్‌డంను కాపాడుకోవడానికి […]

దసరా ” స్పెషల్ ” వీడియో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ అన‌సూయ‌.. బ్యాక్ పెయిన్ వస్తుందా ఆంటీ.. అంటూ ట్రోల్స్…!!

అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ మొత్తం అభిమానులతో పంచుకుంటుంది. వేసుకునే డ్రస్సులకు, పోస్టులకు ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఏ మాత్రం పట్టించుకోని యాంకర్.. తన అందాలతో నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వర్కౌట్స్ అందాలు పంచుకుంది. అంతేకాకుండా.. ఆ పోస్టుకు […]

రాఖీభాయ్ తో కలిసి రాధిక రొమాంటిక్ పిక్స్… దసరా స్పెషల్ అంటూ ట్వీట్..‌!!

స్టార్ కపుల్స్ యష్, రాధిక పండిట్ విజయదశమి స్పెషల్ పోస్టుతో అభిమానులను ఆక‌ట్టుకున్నారు. ఈ మేరకు తన ఇంట్లోని దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించినట్లు తెలపగా.. ట్రెడిషనల్ దుస్తులు ధరించి ఇంటి బాల్కనీలో దిగిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ మురిసిపోయింది రాధిక. ” ఆనందం, ఆశీర్వాదాలతో ఈ పండగ నిండిపోవాలని కోరుతూ.. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ‌ ఇక కేజిఎఫ్‌లుక్ లోనే […]

ప్రభాస్, అనుష్క పెళ్ళి అగిపోడానికి కార‌ణం అదేనా.. ఇన్నేళ్లకు బయటపడిన అసలు గుట్టు…!!

అనుష్క, ప్రభాస్ జంట అందరికీ ఫేవరెట్. వీరిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని మాటిచ్చుకున్నారట. ఒకవేళ అలా జరగని పక్షంలో సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి అసలు కారణం ఏంటో చాలా రోజులకి బయటకు వచ్చింది. వీరిద్దరికీ పెళ్లి జరగకపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయమే కారణమట. వారిద్దరి జాతకాలు కలువ‌కపోవడంతో ప్రభాస్ తల్లి ఈ పెళ్ళికి అంగీకరించలేదట. ప్రభాస్ తల్లి దేవుడిని, జాతకాలను బాగా నమ్ముతుందట. తల్లి మాటను జవదాటని […]

రిలయన్స్ చేతికి డిస్నీ.. డీల్ ఎంత‌కో తెలుస్తే నోరెళ్ళ‌బెడ‌తారు…!!

దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్, అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీలా మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు స‌మాచారం. భారత్ లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్లు నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్లు నుంచి 8 బిలియన్ డాలర్లు మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. […]

పరగడుపున లెమన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా..?

ఇటీవల కాలంలో చాలామంది బెడ్ కాఫీ బెడ్ టీల‌కు అలవాటు పడుతున్నారు. ఏమి తినకముందే కాఫీ, టీ తాగాలని ఆశిస్తున్నారు కొంతమంది. బ్లాక్ టీ తాగ‌గా.. మరి కొంత మంది మిల్క్ టీ తీసుకుంటున్నారు. కానీ ఈ అలవాటు వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుందట. ఎసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు ఎదురయ్య ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉండే టీ, కాఫీల కంటే లెమన్ టీ, లెమన్ గ్రాస్‌టీ వంటి ఆరోగ్యానికి మంచి […]

మొబైల్ లో వెంటనే ఈ ఫేక్ యాప్ ఉంటే డిలీట్ చేయండి.. లేకపోతే ఖాతా ఖాళి..!!

ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం వార్నింగ్ తెలియజేస్తున్నారు టెక్ నిపుణులు ..ఎవరైనా మొబైల్ లో మాల్వేర్ యాప్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. ఒకవేళ ఉంటే పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్లు కొట్టేసే ప్రమాదం ఉందట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో పరిశోధకులు spynote (స్పై నోట్) అనే ఒక తప్పుడు ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ డేటా ను కనుగొనడం జరిగింది.. ఈ మార్వెల్ యాప్ మీ మొబైల్ లో ఉంటే సిస్టంకు సాధారణ అప్డేట్గా కనిపిస్తుందట. […]

‘ జైలర్ ‘ మూవీ విలన్ వ‌ర్త్ వ‌ర్మా అరెస్ట్.. కారణం అదేనట..?

రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ జైలర్. ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు వినాయకన్‌. జైలర్ సినిమాలో వర్త్ వ‌ర్మా అంటూ ప్రేక్షకులను అలరించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయక్‌న్‌ ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో గొడవకు దిగి రచ్చ రచ్చ చేసాడు. దీంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ వినాయకన్‌ నివాసంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారని […]