సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు దాటుతున్న.. అదే క్రేజ్ తో కొనసాగుతున్నాడు. వయసు మీద పడినప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా గట్టి పోటీ ఇస్తూ వరస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో ఒకరిగా నిలిచిన మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]
Category: Featured
Featured posts
మీరు తిట్టాలంటే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. నా కుటుంబాన్ని లాగొద్దు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..!!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె గత కొద్దికాలంగా సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 20న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రేణు దేశాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస […]
బిర్యానీ ఆకుల వల్ల ఉపయోగాలు తెలిస్తే వదలరు..!!
మనం ఏదైనా ఫంక్షన్స్ పార్టీకి వెళ్లిన కచ్చితంగా బిరియాని వంటివి చేస్తూ ఉంటారు. అయితే అందులోకి బిర్యాని ఆకులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అలాగే ఇళ్లల్లో పలావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలలో కూడా ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. మసాలాలు తయారు చేయడానికి బిర్యానీ ఆకులను కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల టెస్ట్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆ వంటకం రుచి వాసన కూడా బాగా వేస్తుందని చెప్పవచ్చు. అయితే […]
ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి నాని.. డైరెక్టర్ ఎవరంటే..?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ సాధించిన నాని.. హాయ్ నాన్న సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి నాని కూడా సిద్ధమవుతున్నాడు. తాజాగా నాని సేనాపతి అనే ఓటిటి ఫిలిం ద్వారా […]
పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేత్తిన శ్రీ లీల.. దేవుడు లాంటివాడు అంటూ..
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది యంగ్ బ్యూటీ శ్రీ లీలా. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డం సంపాదించుకున్న బ్యూటీ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇటీవల ఆమె చేసిన స్కంధ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీ పెద్ద హిట్ కావడంతో.. […]
వెంకటేష్‌కు హిట్ ఇచ్చిన ఆ లేడీ సూర్యకు హిట్ ఇస్తుందా…!
సినీ ఇండస్ట్రీలో ప్రజెంట్ మల్టీస్టారర్ హవా బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టారర్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. దీంతో డైరెక్టర్‌లు కూడా మల్టీ స్టారర్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ మరో హీరో చేయవలసిన అవసరం లేకపోయినా సరే గెస్ట్ అపీరియన్స్‌తో వేరే హీరోను తాము తెరకెక్కించే సినిమాల్లో చూపిస్తున్నారు. అదేవిధంగా విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ అనే పాత్రలో చివరి 10 […]
నా కొడుకు అమర్ కు ఓటేయాలన్నా రాశి.. షాక్ లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్..
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 పై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోతుంది. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతుందని చెప్పాలి. అయితే ఈ సీజన్‌లో విన్నర్ ఎవరనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది శివాజీ పేరు చెప్తుంటే.. మరి కొంతమంది పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. అయితే వీరిద్దరిలోనే విజేత ఉంటారని సమాధానం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి రాశి తాజాగా తన కొడుకు అమర్‌దీప్‌కి ఓటేయండి […]
ఈ వయసులో కూడా ఇవేం పనులురా సామి.. నాగార్జున పై ఫైర్ అవుతున్న నెట్టిజన్‌లు.. (వీడియో)
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న వారు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోలు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోస్‌ల.. ఇప్పుడు ఉన్న కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ముద్దులు, హగ్ లతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే మన సీనియర్ హీరోలు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నాగార్జున తను చేసిన పనితో ప్రస్తుతం వార్తలలో నిలిచాడు. టాలీవుడ్ […]
మీరు అకస్మాత్తుగా లేచి నుంచుంటే కళ్ళు తిరుగుతున్నాయా.. కారణం ఇదే..
మీరు కూర్చొని లేదంటే పడుకుని అకస్మాత్తుగా మేలకువ రావటంతో.. ఒక్క క్షణం తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా. మీకు గతంలో ఇలాంటి సమస్య ఉన్నా మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. అది కూడా ఒక అనారోగ్య సమస్యే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనే వ్యాధి కారణంగా ఆకస్మిక తలనొప్పి, మైకము లాంటి లక్షణాలను కనిపిస్తాయి.. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది లో బిపి లక్షణం. ఇది సాధారణంగా కూర్చోవడం, పడుకోవడం […]









