గుంటూరులో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే తమ ఆధిపత్యం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమకు తామే సొంతంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించేస్తున్నారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. దీంతో అధికారుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్‌లు ఒక పార్టీ గొడుగు కిందే ఉన్నప్పటికీ.. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ సమన్వయ లోపంతో పాటు ఆధిపత్యం విషయంలోనూ […]
Author: admin
రాహుల్ డెసిషన్ టీ కాంగ్రెస్‌ను ముంచుతుందా
గత ఎన్నికలముందు .. తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకున్నకాంగ్రెస్ పార్టీని ఎన్నికల ఫలితాలు ఏస్థాయిలో ఖంగుతినిపించాయో ఎవరూ మరచిపోలేరు. ఆ పార్టీ అధిష్ఠానమైతే ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేదనే చెప్పాలి. పదేళ్లపాటు తెలంగాణ అంశాన్ని సాగదీసి, చివరకు వ్యూహాత్మకంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రాజకీయ ప్రయోజనాలను ఒడిసిపడదామని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఫలితాలు చూశాక గట్టి గుణపాఠమే నేర్చుకుందని చెప్పాలి. ఆ గుణపాటమేమంటే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. ఆ పార్టీ స్థానిక […]
యనమలకు మైనస్ మార్కులు వెనక ఉన్నదెవరు
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పడు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట! తన పొలిటికల్ అనుభవం, చతురత, పాలనా అనుభవం అన్నీ ఆయనను వెక్కిరిస్తున్నాయట! అయ్యే అంత పెద్ద నేతకి ఇంత కష్టమా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చదివి తీరాలి. చంద్రబాబు తన మంత్రివర్గంపై ఇటీవల సర్వే చేయించారు. వారి పనితీరు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు? పదవిని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు? […]
బాబు కేబినెట్‌లో ఏ గ్రేడ్ మంత్రులు వీళ్లే
ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు ఎగిరి గంతేస్తున్నారు. పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై సంబరాలు చేసుకుంటున్నారు. ఇక, తమకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు! ఎందుకంటారా? ఇటీవల టీడీపీ అధనేత చంద్రబాబు చేయించిన సర్వేలో ఈ ముగ్గురికీ ఏగ్రేడ్ రావడమే కారణమని రాజధాని అమరావతిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు సహా తన కేబినెట్ మంత్రుల పనితీరుపై సర్వే చేయించారు. వారి పనితీరు, స్థానిక ప్రజలతో ఇంటరాక్షన్ అవుతున్న తీరు, సమస్యలు […]
ఇజం TJ రివ్యూ
సినిమా : ఇజం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : ‘పూర్’ఇజం నటీనటులు : నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, వెన్నెల కిషోర్. సంగీతం : అనూప్ రూబెన్స్. పాటలు : భాస్కరభట్ల. సినిమాటోగ్రఫీ : ముఖేష్. ఎడిటింగ్ : జునైద్. ఫైట్స్ : వెంకట్ నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్ […]
బాలీవుడ్ లో బాలయ్య విశ్వరూపం
బాలయ్య సినిమాలకి బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకో దగ్గ మార్కెట్ లేదు .బాహుబలిని మినహాయిస్తే బాలీవుడ్ లెవెల్లో ఓ స్థానిక సినిమా పోటీ పడగలదా? బాలీవుడ్‌లో స్ట్రైట్‌గా వచ్చిన ఓ టాప్ హీరో సినిమాను ఓ డబ్బింగ్ బొమ్మ ఢీకొనగలదా? ఢీ కొట్టి నిలబడగలదా? అందునా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, హృతిక్ రోషన్ వంటి స్టార్లను ఎదుర్కోగలదా? దానికి చాలా మంది నుంచి వచ్చే సమాధానం దాదాపు అసాధ్యం అనే. కానీ,అయ్యినపుడుకి గత సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన […]
మహేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మురుగదాస్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎనిమీ – ఏజెంట్ శివ – అభిమన్యుడు అంటూ రకరకాల పేర్లు […]
సీఎంకు మారుతల్లి చేతబడి చేయించిందా?
ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో రాజకీయ పీఠాల కోసం మారు తల్లులు విష ప్రయోగం చేయడం, మందు మాకులు పెట్టడం, మంత్ర గాళ్లను ఆశ్రయించడం వంటివి చూశాం. ఇప్పుడు ఈ సీన్ యూపీలో రిపీట్ అయిందని అంటున్నారు అక్కడి సీఎం అఖిలేష్ వర్గానికి చెందిన నేతలు. తమ నేత, యూపీ సీఎం అఖిలేష్ పై కత్తికట్టిన మారుతల్లి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య అఖిలేష్‌పై చేతబడి చేయిందని పెద్ద ఎత్తున ప్రచారం […]
ఆ ఏపీ మంత్రికి అవినీతి అధికారి అంటే ఎంత ప్రేమో
ఏపీలో రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావు చుట్టూ పలు ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ చేస్తున్న అక్రమాలపై శిద్దా చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అసలు ఆ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మంత్రి శిద్ధా కు ఎందుకంత ప్రేమ అనేస్థాయిలో ప్రస్తుతం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇక విషయంలో వెళ్తే.. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో పలు రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. దీనికి అటు […]