సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న […]
Author: admin
జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?
హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]
రవీందర్ కు అడ్డు వచ్చిన బండి..
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తిరగి సొంత గూటికి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కినుకు వహించిన రవీందర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల్లో విజయం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఈయన విజయానికి మాజీ టీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు […]
వారిని అదుపు చేయకపోతే కష్టమే..
కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై .. ఇపుడు మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ద్రుష్టి మొత్తం నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే ఉంది. రెండున్నరేళ్లుగా జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోని కవిత ఇటీవల జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు ఆమెకు జిల్లాలోని […]
కరణ్ జోహార్ ని తెగ తిట్టేస్తున్న నెటిజన్స్.. ఏం చేశాడంటే..!
బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా కరణ్ జోహార్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని […]
మంత్రి మల్లారెడ్డి అంటే అంతే..
విద్యాసంస్థల అధినేత, మంత్రి మల్లారెడ్డి అంటే అంతే.. ఆయన రూటే సపరేటు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఇపుడు ఆయన వ్యవహార శైలి మాత్రం మేడ్చల్ జిల్లాలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భూ సమస్యలు, భూ కబ్జాలను ప్రోత్సహించడం, రియల్ వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లాంటివి చేస్తున్నాడని పార్టీలోని పలువురు నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా తనకు కేసీఆర్, కేటీఆర్ తనకు బాగా క్లోజ్ […]
కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి
ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన […]
ఖిలాడీ 3ర్డ్ సింగిల్ : కిర్రాక్ స్టెప్ లతో పిచ్చెక్కిస్తున్న మాస్ మహా రాజ్..!
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా డైరెక్టర్ రేసులో ఊహించని పేరు… ఎవరో తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో బాలయ్య మార్కెట్ కూడా ఎవరూ ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం బాలయ్య మార్కెట్ వంద కోట్ల రేంజ్ లో ఉంది. అఖండ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 […]









