యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]
Author: Suma
గ్లోరీ నైట్ వేర్ లో బిగ్ బాస్ ఫేమ్ అరియనా… మెళికలు తిరుగుతున్న కుర్రాళ్ళు!
బిగ్ బాస్ ఫేమ్ అరియనా గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఆమెని మిస్ అయిన ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆమెని పరిచయం చేసుకున్నారు. అదేనండి… ఆమె అందాల ఆరబోతను చూసి బాగా తరించారు. కట్ చేస్తే అరియనాకు ఇపుడు ఓ హీరోయిన్ కి వున్న క్రేజ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా […]
చెక్కుచెదరని హీరోయిన్ ‘ప్రేమ’ అందం… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ ప్రేమ గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. నేటి తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్నటి తరానికి హీరోయిన్ ప్రేమ అంటే ఓ అందాల భరిణి అని తెలుసు. పేరుకి తగ్గట్టే అచ్చమైన తెలుగందం ఆమె సొంతం. అందుకే ఆడామగ అనే తేడాలేకుండా అందరూ ఆమె ప్రేమలో పడేవారు. ‘దేవి’ సినిమాలోని ప్రేమను చూసిన యువత అయితే అప్పట్లో మనసుపారేసుకున్నారు. అందులో మీరు కూడా వుండే వుంటారు. కాగా ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అయినా […]
పుష్ప 3 కూడా ఉందట! అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్?
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. 2021లో రిలీజైన పుష్ప పార్ట్ 1 ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ విస్తుపోయేలా చేసింది. కాగా పుష్ప చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప 2 […]
తన సినీ జీవితంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో 90వ దశకంలో హీరోయిన్ మధుబాల ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా ఆమె నటించిన రోజా సినిమా దేశవ్యాప్తంగా అందరినీ అలరించింది. అందులో ఆమె నటనకు ఎంతో మంది ప్రేక్షకులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల ఆమె తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ […]
నయనతారకి అంత టెక్కా… తెలుగులో ఇక నటించదా?
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగులో అరాకొరా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తమిళంలో మాత్రం తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా తెలుగులో చిరంజీవి సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆమె దగ్గరకి ఓ తెలుగు కమర్షియల్ సినిమా కోసం నిర్మాతలు సంప్రదిస్తే తెలుగు సినిమాలకి ఆమె నో చెప్పిందట. ఒక సీనియర్ […]
బిటౌన్లో రకుల్ ని పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు, పాపం!
ఈ రంగురంగుల సినీ జీవితంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఎవరో అన్నట్టు ‘దూరపు కొండలు నునుపు’ అనే నానుడి సినిమా పరిశ్రమకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ రాత్రికి రాత్రే సెలిబ్రిటీలు అయినవారు వున్నారు. అదేవిధంగా ఓవర్ నైట్ కింద పడిపోయేవారు కూడా వున్నారు. ఇక్కడ జయాపజయాలు అనేవి నల్లేరు మీద నడకలాగా సాగుతూ ఉంటాయి. ఇపుడు ఇదే విషయాలు నిన్న మొన్నటివరకు టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ రకుల్ విషయంలో ప్రస్ఫుటమౌతున్నాయి. […]
ఈ యాంకర్లు, సీరియల్ నటీమణులకు మన హీరోయిన్లు సరిపోరు సంపాదనలో!
సాధారణంగా ఇండియన్ సినిమా పరిశ్రమని మొత్తంగా పరిశీలిస్తే, టాలీవుడ్లో ఆర్టిస్టులకు అందిస్తున్న రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ వివిధ భాషలవారు తారసపడుతూ వుంటారు. ఈ క్రమంలో సినిమా సినిమా హీరోయిన్లు దండిగానే సంపాదిస్తున్నారు. ఇంకా ఇక్కడ బుల్లితెర ఆర్టిస్టులు కూడా తక్కువేం తినలేదు. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు సినిమా హీరోయిన్లకంటే కూడా ఎక్కువగా సంపాదించిన దాఖలాలు వున్నాయి. వీళ్ళు కూడా వీలైనప్పుడు వెండితెరపైన అలా కనిపించి వెళ్లిపోతుంటారు. ఈ లిస్టులో యాంకర్ సుమ మొదటి […]
శాకుంతలం మూవీ, గుణశేఖర్ కలలను సమంత నిజం చేసిందా?
టాలీవుడ్ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ హీరోయిన్ గా చేసిన శాకుంతలం సినిమా రిలీజుకి ఇంకా రెండు రోజులు సమయం ఉండగానే టాక్ బయటకి వచ్చేసింది. అదెలా అంటే ప్రివ్యూ షోస్ ద్వారా. అవును, పలువురు ఈ ప్రివ్యూ షోస్ చూసి తమ మనసులోని మాటలను మీడియా ముందుకి వచ్చి చెబుతున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతం అంచనాలు […]









